WORLD CUP 2023: శుబ్మాన్ గిల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన హెడ్ కోచ్ !

-

నిన్న ఇండియా ఆటగాడు శుబ్మాన్ గిల్ కు సంబంధించిన వార్త ఒకటి వైరల్ గా మారడంతో అభిమానులు మరియు క్రికెట్ ను ఎంతగానో ఆరాదించే ప్రేక్షకులు కంగారు పడుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా తరపున ఆడనున్న గిల్ కు డెంగ్యూ ఫీవర్ అని మొదటి మ్యాచ్ ను ఆస్ట్రేలియా తో ఆడడం కుదిరేలా లేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై టీం ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. మీరందరూ అనుకుంటున్నట్లు గిల్ కు డెంగ్యూ ఫీవర్ రావడం నిజమే,.. కానీ మరీ అంత బలహీనంగా ఏమీ లేడు అని.. ఈ రోజు కొంచెం హెల్తీ గా ఉన్నట్లు ప్రకటించారు.

ఇక ఆదివారం జరగనున్న మొదటి మ్యాచ్ కు ఇంకా దూరం కాలేదు అని కూడా స్పష్టం చేశాడు.. మ్యాచ్ సమయానికి గిల్ ఏ విధంగా ఉన్నాడన్న దానిపైనే మ్యాచ్ కు తీసుకోవాలా వద్ద అన్నది నిర్ణయిస్తామని క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news