Samantha : దీపావళి కానుకగా ”యశోద” నుంచి బిగ్ అప్డేట్

-

ప్రస్తుతం సమంత నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘‘యశోద’. ఈ ‘యశోద’ పిక్చర్ లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, ఉన్నీ ముకుంద‌న్ కీలక పాత్రలు పోషిస్తుండగా, మెలోడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. శ్రీ దేవీ మూవీస్ బ్యానర్ పై శివ‌లెంక కృష్ణ ప్రసాద్ పిక్చర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ..తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ ఏడాది విడుద‌ల చేయాల‌ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే.. దీవాలి నేపథ్యంలో ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి సమంత పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో సమంత చాలా అందంగా ఉంది. అలాగే ఈ సినిమాను నవంబర్ 11 న రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news