హలో గురూ… ఫోన్ కొంటె చార్జర్ కూడా కొనుక్కోవాల్సిందే ఇక…!

-

కొత్త ఫోన్ కొనగానే మనకు చార్జర్ ఇస్తారు. ఇప్పటి వరకు మనకు తెలిసిన వ్యవహారం ఇదే. ఇయర్ ఫోన్స్ కొన్ని ఫోన్స్ కి ఇస్తారు కొన్ని ఫోన్స్ కి ఇవ్వరు. చార్జెర్ మాత్రం పక్కాగా ఇస్తారు. కాని ఇక నుంచి ఫోన్ కొనే వారికి అంత సినిమా లేదు. ఫోన్ తో పాటు ఆ రెండు వచ్చే అవకాశం లేదు. ఎందుకు ఏంటీ అంటారా…?

కరోనా దెబ్బకు మీరు ఏ విధంగా అయితే ఆర్ధికంగా నష్టపోయారో మొబైల్ కంపెనీలు కూడా అదే విధంగా నష్టపోయాయి మరి. అందుకే ఇక నుంచి కాస్త జాగ్రత్త పడుతున్నాయి. రూపాయి రూపాయి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఖర్చులు చేయడం లేదు కదా ఖర్చులు తగ్గిస్తున్నాయి. అందుకే ఇక నుంచి ఫోన్ తో పాటుగా చార్జర్ కూడా ఇచ్చేది లేదు సామి అని చెప్తున్నాయి. దాదాపు అన్ని కంపెనీలు కూడా అదే బాటలో ఉన్నాయి. మరి ఎలా అంటారా…? చార్జర్ పోతే ఎం చేస్తారో అదే చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news