కుర్రాళ్ల ను చెడగొడుతున్న యంగ్ బ్యూటీ..!!

-

ఇప్పుడున్న హీరోయిన్స్ లో కృతి శెట్టి కి యూత్ లో మాంచి ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలు వరసగా ప్లాప్ అవుతున్నా కూడా తన క్రేజ్ ఎక్కడా తగ్గడం లేదు. మొదట్లో వరసగా మూడు సినిమాలు హిట్ అయ్యే సరికి తాను టాప్ ప్లేస్ ఉంటుందని అంచనా వేశారు.కాని వరసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

అయినా కూడా కృతి రోజుకోరకంగా కుర్రాళ్లను రెచ్చగొడుతూనే ఉంది. ఇక రీసెంట్ గా చేసిన ఫోటో షూట్ అయితే గ్లామర్ తో కవ్విస్తోంది అని చెప్పాలి. తన అందంతో నలిపేస్తూ.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది చిన్నది. ఎద ఎత్తులతో చిత్తు చేసే ప్రయత్నం చేస్తోంది.

తన అందాలనే ఆయుధంగా మార్చుకుంది .అవకాశాలు తీసుకురావడంలో అందమే వాహనం . అందుకే సోషల్ మీడియాలో తన అందానికి మరింత పదును పెడుతోంది. కొత్త అందాలతో కొత్త భంగిమలతో మనసు దోచేస్తోంది. ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా చూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక అమ్మడి ప్రయత్నాలూ ఫలించి మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం.

 

Read more RELATED
Recommended to you

Latest news