ప్రాతఃకాలంలో ఆవుపాలను సూర్యనారాయణుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఈ రాశులకు అంతా శుభమే!ఏప్రిల్ 21 ఆదివారం- రోజువారి రాశిఫలాలు

-

మేషరాశి:21- ధననష్టం, పొరుగువారితో విబేధాలు, కలహాలు, అనవసర శ్రమ, ఖర్చులు. ఆరోగ్య సమస్యలు.
పరిహారాలు: ప్రాతఃకాలంలో ఆవుపాలను సూర్యనారాయుణుడికి నైవేద్యంగా సమర్పిచండి.

వృషభరాశి:21-భాగస్వాములు మధ్య విబేధాలు, అశాంతి, అనవసర వివాదాలు, కుటుంబంలో ప్రతికూలత, ఇబ్బందులు.
పరిహారాలు: ప్రాతఃకాలంలో నవగ్రహాలయానికి వెళ్లి 21 ప్రదక్షిణలు చేయండి.

మిథునరాశి:21- విందులు, ఆర్థిక లావాదేవీలు ప్రతికూలం, స్వల్ప ఇబ్బందులు, అనారోగ్య సూచన, ప్రేమికల మధ్య వివాదం. అనవసర ఖర్చు.
పరిహారాలు: సూర్యనారాయణుడికి ప్రాతఃకాలంలో ఆవుపాలను నైవేద్యంగా చూపించి, ప్రసాదంగా స్వీకరించండి అంతా శుభం జరుగుతుంది.

కర్కాటకరాశి:21- ఆకస్మిక లాభాలు, మిత్రులతో కలయిక, బంధువులతో విందులు, పనిచేసే చోట అనుకూలత, ప్రేమికులకు సంతోషం, పనులు పూర్తి. ఆర్థికంగా బాగుటుంది.
పరిహారాలు: నవగ్రహాలకు 18 ప్రదక్షిణలు చేస్తే శుభం.

సింహరాశి:21- వ్యాపార లాభం, కార్యభంగం, ధననష్టం, వస్తునష్టం, అనారోగ్యం, ఇబ్బందులు, పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
పరిహారాలు: శివాలయంలోని నవగ్రహాలకు 21 ప్రదక్షిణలు చేయండి. అంతా శుభం.

కన్యారాశి:21- అదనపు ఖర్చులు, సోదర సఖ్యత, కుటుంబంలో సంతోషం, అరోగ్యం, బాకీలు వసూలు, పనులు పూర్తి, పనిచేసే చోట అనుకూలత.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, పేదలకు సహాయం చేయండి మేలు జరుగుతుంది.

తులారాశి:21- పనులు పూర్తి, ప్రయాణాల వల్ల ఇబ్బందులు, అనుకున్న పనులు పూర్తి, అరోగ్యం, పనిచేసే చోట ఒత్తిడి, ప్రేమికులకు ఒపిక అవసరం.
పరిహారాలు: ఉదయాన్నే నవగ్రహాలకు 21 ప్రదక్షిణలు మేలు చేస్తాయి.

వృశ్చికరాశి:21- శుభకార్యాల వల్ల ఖర్చు, భార్య సంబంధీకుల కలయిక, విందులు, ధనవ్యయం, పనులు పూర్తి, ఆరోగ్యం. పనిచేసే చోట అనుకూలం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.

ధనస్సురాశి:21-వ్యాపార నష్టం, స్నేహితుల వల్ల లాభం, ఆదాయ నష్టం, మిత్రులతో స్వల్ప బేధాలు, ఆరోగ్యం, పనులు అనకూలత, ప్రేమికులకు చక్కటి రోజు.
పరిహారాలు: ప్రాతఃకాలంలో నవగ్రహాలకు 21 ప్రదక్షిణలు చేసి పనులు ప్రారంభించండి అంతా శుభం జరుగుతుంది.

మకరరాశి:21- అకారణ లాభాలు, కార్యజయం, బంధువులతో జాగ్రత్త, పనులు పూర్తి, ఆరోగ్యం, పనులు పూర్తి, ప్రేమికులకు సంతోషమైన రోజు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.

కుంభరాశి:21- శుభమూలక ధనవ్యయం, ఆనందం, స్నేహితుల కలయిక, వస్తులాభం, పనులు పూర్తి, ఆర్థికంగా మంచిగా ఉంటుంది.
పరిహారాలు: ప్రాతఃకాలంలో సూర్యునికి ఆవుపాలను నైవేద్యంగా సమర్పించండి, ప్రసాదంగా తీసుకోండి.

మీనరాశిః21- రాజకీయాలతో ఇబ్బందులు, అప్పులు, వ్యాపార ప్రయత్నం, అనవసర ఖర్చు ఆరోగ్యం, మిత్రుల కలయిక.
పరిహారాలు: సూర్య ఆరాధన లేదా ఇష్టదేవతారాన చేయండి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news