21 ఏప్రిల్ ఆదివారం 2019 పంచాంగం వివిధ దేశాలలో ఇలా

-

భారతదేశం

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతరుతువు, చైత్రమాసం, కృష్ణపక్షం విదియ మధ్యాహ్నం 12.34 వరకు, తదుపరి తదియ, నక్షత్రం : విశాఖ సాయంత్రం 5.02 వరకు తదుపరి అనురాధ, అమృతఘడియలు : ఉదయం 8.34 నుంచి 10.10 వరకు, రాహుకాలం : సాయంత్రం 4.56 నుంచి 6.30 వరకు, దుర్ముహూర్తం : సాయంత్రం 4.50 నుంచి 5.40 వరకు, వర్జ్యం : రాత్రి 8.59 నుంచి 10.35 వరకు.

నూయార్క్

బహుళ తిధియ : ఉదయం 1.55
విశాఖ : ఉదయం 7.32
వర్జ్యం : మధ్యహ్నం 11.29 నుండి 1.04
దుర్ముహుర్తం : సాయంత్రం 5.50 నుండి 6.43
రాహుకాలం : సాయంత్రం 5.57 నుండి 7.37

లాస్‌ఏంజిల్స్

ఆనురాధ : ఉదయం 4.16
వర్జ్యం : ఉదయం 8.29 నుండి 10.04
దుర్ముహుర్తం : సాయంత్రం 5.40 నుండి 6.33
రాహుకాలం : సాయంత్రం 5.47 నుండి 7.25

డల్లాస్

బహుళ తిధియ : ఉదయం 12.55
ఆనురాధ : రోజు మొత్తం
వర్జ్యం : ఉదయం 10.29 నుండి 12.04
దుర్ముహుర్తం : సాయంత్రం 6.13 నుండి 7.05
రాహుకాలం : సాయంత్రం 6.20 నుండి 7.58

లండన్

బహుళ విధియ : ఉదయం 1.55
విశాఖ : మధ్యహ్నం 12.32
వర్జ్యం : మధ్యహ్నం 4.29 నుండి 6.04
దుర్ముహుర్తం : సాయంత్రం 6.09 నుండి 7.05
రాహుకాలం : సాయంత్రం 6.16 నుండి 8.01

సిడ్నీ

బహుళ విధియ : సాయంత్రం 5.02
విశాఖ : మధ్యహ్నం 9.32
వర్జ్యం : ఉదయం 1.29 నుండి 3.04
దుర్ముహుర్తం : సాయంత్రం 3.54 నుండి 4.38
రాహుకాలం : సాయంత్రం 4.00 నుండి 5.22

Read more RELATED
Recommended to you

Latest news