ఫిబ్రవరి 21 గురువారం- రోజువారి రాశిఫలాలు

-

వేంకటేశ్వరస్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది!

Horoscope

మేషరాశి: మంచి ఫలితాలు, అనుకూలమైన రోజు, కార్యలాభం,వ్యాపార లాభం, కొత్త పరిచయాలు. పరిహారాలు ఈశ్వర ఆరాధన/ఇష్టదేవతారాధన చేసుకోండి.

వృషభరాశి: అనుకూలమైన రోజు,పనులు సాగిపోతాయి, వ్యవహారాలు కలిసి వస్తాయి, విందులు, వినోదాలు. అనుకోని ఖర్చులు. పరిహారాలు ఇష్టదేవతారాధనతోపాటు ఏదైనా మంచి పనిచేయండి.

మిధునరాశి: మంచి ఫలితాలు, కార్యజయం, బంధువుల రాక, వినోదాలు. పరిహారాలు గోసేవ/గురుధ్యానం చేసుకోండి చాలు.

కర్కాటకరాశి: ప్రతికూలమైన రోజు, జాగ్రత్తగా ఉండండి. శ్రమ అధికం,వస్తు నష్టం. పరిహారాలు వేంకటేశ్వరస్వామి ఆరాధన చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది.

సింహరాశి: మిశ్రమ ఫలితం, పనులు నిదానంగా పూర్తి, మిత్రుల రాక, చిన్నచిన్న సమస్యలు, భయం. పరిహారాలు చాలీసా పఠనం, విష్ణుసహస్రనామ పారాయణం.

కన్యారాశి: ప్రతికూల ఫలితాలు, విరోధాలు, పనుల జాప్యం, అధిక వ్యయం. పరిహారాలు నవగ్రహ ప్రదక్షణ లేదా గురుచరిత్ర పారాయణం లేదా గోసేవ చేసుకోండి.

తులారాశి: మిశ్రమ ఫలితాలు, కుంటుంబంలో సంతోషం, ధనవ్యయం, స్త్రీసుఖం, అధికశ్రమ. పరిహారాలు వేంకటేశ్వర ఆరాధన లేదా సూర్యనమస్కారాలు చేయండి.

వృశ్చికరాశి: అనుకూలమైన రోజు, అన్నింటా జయం, కార్యలాభం,పనులు పూర్తి. పరిహారాలు ఇష్టదేవతారాధన లేదా ఏదో ఒక మంచి పనిచేయండి.

ధనస్సురాశి: మంచి రోజు, అనుకూలమైన ఫలితాలు, కార్యజయం, పనులు పూర్తి. ఏదో ఒకటి దానం, ధర్మం చేయండి. వీలైతే గురు సంబంధిత ఆలయాలను సందర్శించండి.

మకరరాశి: ప్రతికూలమైన ఫలితాలు, విచారం, విరోధాలు, వస్తునష్టం, అపవాదులు, వృథాకాలయాపన. పరిహారాలు వేంకటేశ్వరస్వామి ఆరాధన, గోధుమపిండితో స్వామికి దీపం పెట్టండి. లేదా దగ్గర్లోని దేవాలయం దర్శనం, ప్రదక్షణలు చేయండి.

కుంభరాశి: అనుకూలమైన ఫలితాలు, కార్యలాభం, ప్రయాణ సూచన, లాభం, శ్రమకు తగ్గ ఫలితం. పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి.

మీనరాశి: మిశ్రమ ఫలితాలు, బంధువులరాక, అనుకోని లాభాలు, ధనవ్యయం, ఆనారోగ్య సూచన. పరిహారాలు నవగ్రహ ప్రదక్షణ/స్తోత్ర పారాయణం. సూర్యనమస్కారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news