వేంకటేశ్వరస్వామికి ఎర్రవత్తులతో దీపారాధన చేస్తే ఈరాశులకు సకల కార్యజయం! ఏప్రిల్ 20 శనివారం-రోజువారి రాశి ఫలాలు

-

మేషరాశి:
మిశ్రమం, కీర్తి నష్టం, కుటుంబంలో విందులు, ఆకస్మిక ప్రయాణాలు, ఆరోగ్యంలో స్వల్ప మార్పులు. పనుల్లో జాప్యం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి ఎర్రవత్తులతో దీపారాధన చేస్తే అంతా మంచి జరుగుతుంది.

వృషభరాశి:
అనుకూలం, వినోదాలు, బంధువులతో సఖ్యత, పనుల్లో వేగం, కళత్ర సుఖం. ఆరోగ్యం. ప్రేమికులకు అనుకూలం.
పరిహారాలు: విష్ణు సంబంధ ఆలయాల ప్రదక్షిణ, పారాయణాలు మేలు చేస్తాయి.

మిథునరాశి:
భార్యకు అనారోగ్యం, దుఃఖం, వస్త్రనష్టం, పనిచేసేచోట తోటివారితో స్వల్ప బేధాలు, పనుల్లో జాప్యం. ప్రేమికులకు ఒపిక అవసరం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి తులసీ దళాలతో అర్చన, తులసీమాల సమర్పణ చేస్తే దుఃఖాలు పోతాయి.

కర్కాటకరాశి:సరిహద్దు తగాదాలు, పెద్దలతో సంప్రదింపులు, విందులు, అనవసర ఖర్చులు, ఆరోగ్యం బాగుంటుంది. శ్రమ, ప్రేమికులకు అనుకూలం.
పరిహారాలు: విష్ణు ఆరాధన, ప్రదక్షిణలు, తులసీ ఆకులను తినడం మంచిది.

సింహరాశి:విందులు, స్త్రీ సౌఖ్యం, శుభకార్యాల వల్ల వ్యయం, అనవసర ఖర్చులు, ఆరోగ్యం బాగుంటుంది, పనులు పూర్తి, ప్రేమికులకు అనుకూలం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి ప్రదక్షిణలు, పూజ, హారతి మేలు చేస్తుంది.

కన్యారాశి:పెద్దలతో పరిచయం, తల్లి సంబంధీకులకు అనారోగ్యం, వస్తులాభం, కీర్తిప్రతిష్టలు, ఆరోగ్యం, ప్రేమికులకు ఆనందం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి అర్చన, హారతి అనుకూలత ఫలితాలను ఇస్తుంది.

తులారాశి:కలవరం, కార్యదీక్ష, పట్టుదల, అన్నింటా జయం, వస్తులాభం, ధనలాభం, అరోగ్యం, పనులు పూర్తి, పనిచేసే చోట ఒత్తిడి, ప్రేమికులకు అనుకూలం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి అర్చన, హారతి మేలు చేస్తుంది.

వృశ్చికరాశి:వాహనాలతో ఇబ్బందులు జాగ్రత్త, అపకీర్తి, అనవసర ఖర్చు, అధిక వ్యయం, వస్తునష్టం, పనులు అసంపూర్తిగా ఉంటాయి. ప్రేమికులకు ఇబ్బందులు, ఆరోగ్యం పర్వాలేదు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి లేదా ఆంజనేయస్వామిక అర్చన, తులసీమాల సమర్పణ మంచి ఫలితాలను ఇస్తుంది.

ధనస్సురాశి:విందుభోజనం, స్త్రీ సౌఖ్యం, శుభకార్యాలవల్ల ధనవ్యయం, చేసేపనిలో అనుకూలత, మిత్రలు కలయిక, అరోగ్యం, ప్రేమికులకు అనుకూలం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ ప్రదక్షిణలు మంచిది.

మకరరాశి:మిత్రుల కలయిక, ప్రయాణ ఇబ్బందులు, పనులు పూర్తి, అరోగ్యం, అనవసర ఖర్చులు, ప్రేమికులకు అనుకూలం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి/ఆంజనేయస్వామికి ఆరాధన, హారతి తీసుకుంటే అంతా శుభమే.

కుంభరాశి:ఉద్యోగ లాభం, అనుకూలం, ఆరోగ్యం, వస్త్రలాభం, ఆకస్మిక ఖర్చులు, ప్రయాణంతో లాభం, ధనలాభం, పనులు పూర్తి, ప్రేమికులకు సంతోషం, ఖర్చులు.
పరిహారాలు: ఆంజనేయస్వామికి ఆకుపూజ, సింధూర ధారణ మేలు చేస్తుంది

మీనరాశిః:భార్యతో లాభం, విందులు, అధికారులతో ఇబ్బందులు, పనులు పూర్తి, ఆరోగ్యం. అనవసర ఖర్చులు, మిత్రుల వల్ల లాభం.
పరిహారాలు: పొద్దున్నే ఆంజనేయస్వామి/దుర్గాదేవి దేవాలయంలో 21 ప్రదక్షిణలు చేసి పనులు చేసుకోండి అంతా అనుకూలంగా ఉంటాయి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news