వేంకటేశ్వరస్వామికి అర్చన చేయిస్తే ఈ రాశులకు సర్వకార్య జయం! ఏప్రిల్ 4 రాశిఫలాలు

మేషరాశి : మిశ్రమం, సుఖం, తల్లిదండ్రుల రాక, కార్యనష్టం, ధననష్టం.
పరిహారాలు: పసుపు రంగుల వత్తులతో దేవాలయంలో దీపారాధన చేయండి.

వృషభరాశి : అన్నింటా జయం, అన్ని రంగాల వారికి అనుకూలం, లాభం, ధనప్రాప్తి.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి అష్టోతర పూజ చేసుకోండి.

మిథునరాశి : మంచి ఫలితాలు, విందులు, పనులుపూర్తి, మిత్రుల సహకారం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, పేదలకు ధనసహాయం చేయండి.

04th April 2019 Thursday Horoscope

కర్కాటకరాశి : ఈ రోజు సగం-సగం అన్నట్లు ఉంటుంది. ధనవ్యయం, ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, పనులు పూర్తి.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి పూలమాల సమర్పణ/తులసీమాల సమర్పణ చేయండి.

సింహరాశి : సగం,సగం అన్నవిధంగా ఉంటుంది. కార్యజయం, ధనవ్యయం, కలహాలు, పనులు పూర్తి.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి పొంగలి నైవేద్యం/తులసీమాలతో అర్చన చేసుకోండి మంచి ఫలితాలు లభిస్తాయి.

కన్యారాశి : అనుకూలమైన రోజు, పనులు పూర్తి, కుటుంబంలో సంతోషం, విందులు, శుభమూలక ధనవ్యయం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి అర్చన/పుష్పమాల సమర్పణ చేయండి.

తులారాశి : అనుకూలమైన ఫలితాలు, కుటుంబంలో సఖ్యత, ఆనందం, పనుల్లో వేగం.
పరిహారాలు: గురువార నియమాలను పాటించండి మేలు జరుగుతుంది.

వృశ్చికరాశి : సగం, సగం. అధికారులతో లాభం, పక్కవారితో విరోధాలు, కుటుంబంలో సఖ్యత. పనుల్లో జాప్యం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి ఆరాధన/పొంగలి నైవేద్యం సమర్పించండి.

ధనస్సురాశి : వ్యతిరక ఫలితాలు, ప్రయాణ నష్టం, ఖర్చులు అధికం, విందులు, అనవసర వివాదాలు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజ, కొబ్బరికాయ కొట్టండి, ప్రదక్షిణలు చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

మకరరాశి : అన్నింటా విజయం, ధనలాభం, అనుకున్న పనులు పూర్తి. మిత్రలాభం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి అర్చన/పుష్పమాల సమర్పణ చేయండి.

కుంభరాశి : ఖర్చులు, శ్రమ అధికం, అలసట, పనుల్లో జాప్యం. ప్రయాణ సూచన.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయ దర్శనం ప్రదక్షిణలు, ప్రత్యేక పూజలు చేయించుకోండి.

మీనరాశి : అన్నింటా అనుకూల ఫలితాలు, ఆనందం, ధనలాభం, కార్యజయం, వ్యాపార లాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు, 12 అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించండి. మేలు జరుగుతుంది.

-కేశవ