సరస్వతిదేవికి 17 ప్రదక్షిణలు చేస్తే ఈరాశికి శుభఫలితాలు! ఏప్రిల్ 8 రాశి ఫలాలు

-

ఏప్రిల్ 8 సోమవారం – రోజువారి రాశిఫలాలు

మేషం: ప్రతికూల ఫలితాలు, పెద్దలతో అకారణ కలహం, అవమానం, వస్తువులు కొంటారు. దైవాలయ దర్శన సూచన. స్వల్ప అనారోగ్యం.
పరిహారాలు: సరస్వతీ దేవి దేవాయలంలో 17 ప్రదక్షిణలు చేయండి. అర్చన చేయించుకోండి.

వృషభం: అనుకూలం. కార్యజయం, ధనలాభం, ఇరుగుపొరుగుతో స్నేహ సంబంధాలు.
పరిహారాలు: శివాభిషేకం/శివాలయ ప్రదక్షణలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.

08 april 2019 monday rasi phalalu

మిథునం: అంతా మంచిగా ఉంటుంది. కార్యజయం, ఆర్థికంగా ఇతరులకు సహకరిస్తారు, సంఘంలో గౌరవం.
పరిహారాలు: ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు/సింధూర ధారణ మేలు చేస్తుంది.

కర్కాటకరాశి: అనుకూలం. అధికారుల కలయిక, పనులు పూర్తి, సంతోషం. విందలు
పరిహారాలు: ఇష్టదేవతరాధన, గోసేవ చేసుకోండి.

సింహరాశి: ప్రతికూలం. ధననష్టం, కార్యనష్టం, పనుల్లో జాప్యం, కుటుంబంలో ఇబ్బందులు.
పరిహారాలు: శివాభిషేకం/శివునికి అష్టోతర పూజ చేయించుకోండి.

కన్యారాశి: ప్రతికూలం. కుటుంబంలో కలహాలు, విచారం, అనవసర వివాదాలు.
పరిహారాలు: ఆంజనేయస్వామికి సింధూర ధారణ/ఆకుపూజ చేయించుకోండి.

తులారాశి: మిశ్రమం. కీర్తి, వ్యాపారనష్టం, ఆర్థిక ఇబ్బంది. అనారోగ్యం. విందులు
పరిహారాలు: శివునికి రుద్రాభిషేకం/పంచామృత అభిషేకం చేయించండి.

వృశ్చికరాశి: అనుకూలం. బంధువుల రాక, పనులు పూర్తి, వస్తులాభం.
పరిహారాలు: సరస్వతి దేవి దేవాలయంలో 17 ప్రదక్షిణలు చేయండి.

ధనస్సురాశి: అనుకూలం. ధనలాభం, ప్రభుత్వమూలక లాభం, కుటుంబంలో సఖ్యత.
పరిహారాలు: ఆంజనేయస్వామికి ఎర్రజిలేబీ నైవేద్యం/సింధూరధారణ చేయండి.

మకరరాశి: ప్రతికూలం. ఆర్థిక ఇబ్బంది, పనుల్లో జాప్యం, అనవసర కాలయాపన, వైరం.
పరిహారాలు: ఆంజనేయస్వామికి ఎర్రని జిలేబీ నైవేద్యం/వడమాల సమర్పణ చేయండి.

కుంభరాశి: వ్యతిరేక ఫలితాలు, సోదరి/సోదరులు ఇంటికి రాక, వ్యసనాలు, అనవసర ఖర్చులు, వివాదాలు.
పరిహారాలు: శివాభిషేకం/పంచామృత అభిషేకం చేయంచండి.

మీనరాశి: అనుకూల ఫలితాలు, అధిక లాభం, కార్యజయం, పనులుపూర్తి, శత్రు జయం.
పరిహారాలు: శివాభిషేకం/మారేడుదళాలతో అష్టోతర పూజ చేయంచండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news