విగ్గు ఊడిపోతుందనే బాధే.. బాలయ్యతో ఇలా చేయిస్తుందా..?

-

ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇక.. బాలయ్య మారరా? బాలయ్యను హిందూపురంలో ఎలా గెలిపిస్తారు? సామాన్య జనాలతో ఎలా ప్రవర్తించాలో తెలియని వ్యక్తిని ఎలా ఎమ్మెల్యేగా మళ్లీ గెలిపిస్తారు.. అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ కొడుకు. ఎన్టీఆర్ కొడుకంటే ఎలా ఉండాలి. ఎన్టీఆర్‌ను మించి ఉండాలి. కానీ.. ఎన్టీఆర్ కొడుకు అయి ఉండి.. ఎన్టీఆర్ పరువు తీసేస్తున్నారు బాలకృష్ణ. ఆయన కడుపున పుట్టాల్సిన వ్యక్తా బాలకృష్ణ.. అంటూ గత కొన్ని రోజులుగా ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను చూసి ఏపీ ప్రజలు అనుకుంటున్నారు.

Do you know why balakrishna attacks his fans and tdp activists?

గత కొన్ని రోజులుగా ప్రచారం చేసే సమయంలో బాలకృష్ణ తన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, మీడియాపై కూడా విరుచుకుపడిన సందర్భాలు బోలెడు. ఇప్పుడే కాదు.. బాలయ్య ఎప్పుడైనా పబ్లిక్‌లో ఇలాగే ప్రవర్తిస్తారు. ఆయనంతే అదో టైప్. పబ్లిక్‌లో ఆయన ఎన్నోసార్లు తన అభిమానులపై చేయి చేసుకున్నారు. అయితే.. తాజాగా టీడీపీకి చెందిన ఓ కార్యకర్తను బాలకృష్ణ ఉరికించి ఉరికించి కొట్టడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇక.. బాలయ్య మారరా? బాలయ్యను హిందూపురంలో ఎలా గెలిపిస్తారు? సామాన్య జనాలతో ఎలా ప్రవర్తించాలో తెలియని వ్యక్తిని ఎలా ఎమ్మెల్యేగా మళ్లీ గెలిపిస్తారు.. అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

అయితే.. ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలపై విరుచుకుపడటానికి వేరే కారణం ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆయన బయటికి ఎక్కడికి వెళ్లినా విగ్గులోనే వెళ్తారు. తను సినిమా హీరో కదా. సినీ గ్లామర్ మెయిన్‌టేన్ చేయాలి కాబట్టి.. బయటికి ఎక్కడికి వెళ్లినా విగ్గులోనే దర్శనమిస్తారు. తన దగ్గరికి ఎవరైనా అభిమాని వచ్చినా.. లేదా తనకు పూలమాల వేసేందుకు జనాలు వచ్చినా తన విగ్గును ఎక్కడ వాళ్లు తాకి కింద పడేస్తారేమోనని బాలయ్య భయపడుతుంటారట. అందుకు తన దగ్గరికి ఎవ్వరినీ రానియ్యరట బాలయ్య. ఎవరైనా తన దగ్గరికి రావాలని ప్రయత్నించినా.. తనను తాకే ప్రయత్నిం చేసినా బాలయ్యకు సుర్రున కోపం వస్తది. ఆ కోపంలో ఆయనేం చేస్తారో ఆయనకే తెలియదు. ఆయనకు దూరంగా ఉండాలి. ఆయనతో మాట్లాడిన దూరంగానే ఉండి మాట్లాడాలి.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజమేనండోయ్.. ఎందుకో బాలయ్య ఆగ్రహానికి ఇది కూడా ఒక కారణమనే అనిపిస్తోంది. మీరేమంటారు. లేదు.. లేదు.. బాలయ్య కోపానికి కారణం ఇది కాదు.. ఇంకా వేరే ఉంది అంటారా? అయితే.. అదేంటో కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Read more RELATED
Recommended to you

Latest news