వికారి మొదటి మాస శివరాత్రి అభిషేకం ఈ రాశులకు అత్యంత శుభప్రదం! మే 3 రాశి ఫలాలు

-

మే 3 శుక్రవారం – రోజువారి రాశిఫలాలు

మేషరాశి: అనుకూల ఫలితాలు, కార్యలాభం, వ్యవహార లాభం, సోదరుల సహకారం, మిత్రుల కలయిక, ఆరోగ్యం, ప్రయాణాలు కలిసి వస్తాయి.
పరిహారం: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం మంచిది.

వృషభరాశి: అనుకూలం, ప్రతి పనిలో విజయం, ఆరోగ్యం, పనులు పూర్తి, ఆర్థికంగా బాగుంటుంది, కుటుంబ సఖ్యత.
పరిహారం: నవగ్రహాలకు ప్రదక్షిణలు మంచిది.

3 may 2019 friday rasi phalalu

మిథునరాశి: మిశ్రమ ఫలితాలు, ఆకస్మిక ధనప్రాప్తి, ఖర్చులు, విందులు, పనులు పూర్తి, ఆరోగ్యం, కుటుంబ సఖ్యత. చికాకు, ఆందోళన.
పరిహారం: మాసశివరాత్రి అభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది.

కర్కాటకరాశి: అనుకూల ఫలితాలు, సుఖం, పనులు పూర్తి, నూతనకార్య ప్రయత్నం, ఆరోగ్యం, కుటుంబ సఖ్యత, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారం: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.

సింహరాశి: అనుకూల ఫలితాలు, ఆకస్మిక ధనలాభం, కార్యజయం, చిన్నచిన్న సమస్యలు
అయినా అధిగమిస్తారు, ఆర్థికంగా అనుకూలం, వ్యసనాల వల్ల ఖర్చు.
పరిహారం: ఇష్టదేవతారాధన చేయండి మంచిది.

కన్యారాశి: అనుకూలమైన రోజు, ఆకస్మిక లాభం, వస్తులాభం, పనులు పూర్తి, బంధువుల రాక, ప్రయాణ సూచన.
పరిహారం: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.

తులారాశి: మిశ్రమ ఫలితాలు, కార్యజయం, కుటుంబ సంతోషం, బంధువులరాక, పెద్దవారితో సంప్రదింపులు.
పరిహారం: ఇష్టదేవతారాధన, నవగ్రహాలక ప్రదక్షిణలు చేయండి.

వృశ్చికరాశి: అనుకూల ఫలితాలు, తండ్రితో విందులు, పెద్దల పరిచయం, మనఃశాంతి, ఆరోగ్యం, ఆర్థికంగా పర్వాలేదు. కుటుంబ సఖ్యత.
పరిహారం: మాస శివరాత్రి అభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది.

ధనస్సురాశి: విరోధం, వివాదాలు, ఖర్చులు, అనసవర మాటలు.
పరిహారం: మాస శివరాత్రి అభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది.

మకరరాశి: ధననష్టం, చెడువార్తా శ్రవణం, వైరం, చికాకు, అందోళన
పరిహారం: మాస శివరాత్రి అభిషేకం చేయించుకోండి మంచి ఫలితం ఉంటుంది.

కుంభరాశి: మిశ్రమ ఫలితాలు, ధనలాభం, శరీర బాధలు, ప్రయాణ సూచన, చికాకులు, ఆర్థికంగా ఇబ్బంది.
పరిహారం: మాసశివరాత్రి అభిషేకం, ఉపవాస నియమం పాటించండి.

మీనరాశి: స్థానమార్పులు, లాభాలు, ఆకస్మిక ప్రయాణం, ఆరోగ్యం, కుటుంబ సహకారం.
పరిహారం: మాస శివరాత్రి అభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది.

కేశవ

Read more RELATED
Recommended to you

Latest news