పంచాంగం 03 మే 2019 వివిధ దేశాలలో ఇలా

-

ఇండియా

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతరుతువు, చైత్రమాసం, కృష్ణపక్షం చతుర్ధశి, నక్షత్రం : రేవతి మధాహ్నం 2.41 వరకు, తదుపరి అశ్విని, అమృతఘడియలు : మధ్యాహ్నం 12.07 నుంచి 1.43 వరకు, రాహుకాలం : ఉదయం 10.38 నుంచి మధ్యాహ్నం 12.13 వరకు, దుర్ముహూర్తం : ఉదయం 8.25 నుంచి 9.16 వరకు, తిరిగి మధ్యాహ్నం 12.39 నుంచి 1.29 వరకు, వర్జ్యం : తె. 1.52 నుంచి 3.28 వరకు.

న్యూయార్క్

బహుళ చతుర్దశి : సాయంత్రం 6.34
ఆశ్విని : రోజు మొత్తం
వర్జ్యం : ఉదయం 2.07 నుండి 3.47
దుర్ముహుర్తం : ఉదయం 8.44 నుండి 9.39 తిరిగి మధ్యహ్నం 1.21 నుండి 2.16
రాహుకాలం : 11.09 నుండి 12.53

డల్లాస్

బహుళ చతుర్దశి : సాయంత్రం 5.34
ఆశ్విని : ఉదయం 5.18
వర్జ్యం : ఉదయం 1.07 నుండి 2.47
దుర్ముహుర్తం : ఉదయం 9.23 నుండి 10.15 తిరిగి మధ్యహ్నం 1.51 నుండి 2.45
రాహుకాలం ఉదయం 11.44 నుండి 1.24

సీడ్నీ

బహుళ త్రయోదశి : ఉదయం 7.51
రేవతి : సాయంత్రం 7.11
వర్జ్యం : ఉదయం 6.22 నుండి 8.04
దుర్ముహుర్తం : ఉదయం 8.42 నుండి 9.24 తిరిగి మధ్యహ్నం 12.13 నుండి 12.55
రాహుకాలం : ఉదయం 10.33 నుండి 11.52

లాస్‌ఏంజిల్స్

బహుళ చతుర్దశి : సాయంత్రం 3.34
ఆశ్విని : ఉదయం 3.18
వర్జ్యం : రాత్రి 11.07 నుండి 12.47
దుర్ముహుర్తం : ఉదయం 8.48 నుండి 9.42 తిరిగి మధ్యహ్నం 1.17 నుండి 2.11
రాహుకాలం : ఉదయం 11.09 నుండి 12.50

లండన్

బహుళ చతుర్దశి : రాత్రి 11.34
రేవతి : ఉదయం 10.11
వర్జ్యం : లేదు
దుర్ముహుర్తం : ఉదయం 8.32 నుండి 9.31 తిరిగి మధ్యహ్నం 1.27 నుండి 2.26
రాహుకాలం : ఉదయం 11.07 నుండి 12.58

Read more RELATED
Recommended to you

Latest news