కనకవర్ణం పూలతో గురుగ్రహాన్ని అర్చిస్తే మంచి ఫలితం! – ఫిబ్రవరి 7 రాశిఫలాలు

-

7th february 2019 Thursday horoscope
7th february 2019 Thursday horoscope

మేషరాశి : మ్రిశమ ఫలితాలు, బాకీలు వసూలు, అనారోగ్యం, అధిక రాబడి. పరిహారాలు గురుగ్రహాన్ని బంగారు రంగు పూలతో అర్చించండి విశేష ఫలితం.

- Advertisement -

వృషభరాశి : :  మంచి ఫలితాలు, ఆకస్మిక ధనలాభం, వస్త్రలాభం. పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి.

మిధునరాశి : మిశ్రమ ఫలితం, వస్తు నష్టం, విందులు, అనవసర ధన వ్యయం. పరిహారాలు అమ్మవారికి పసుపుతో, ఆరావళి కుంకుమతో అర్చించండి మంచి ఫలితం వస్తుంది.

కర్కాటకరాశి : ప్రతికూలమమైన రోజు, అనవసర వివాదాలు, వస్తు నష్టం, సంతాన సౌఖ్యం. పరిహారాలు అమ్మవారికి అష్టోతర పూజ చేసుకోండి లేదా దేవాలయ ప్రదక్షణలు చేయండి మంచి జరుగుతుంది. వాదాలకు వెళ్లకండి.

సింహరాశి : మంచి రోజు, కార్య జయం, అనుకూలమైన ఫలితాలు, పనులు పూర్తి. ఇష్టదేవతారాధన చేసుకోండి. వీలైతే గోసేవ లేదా అన్నదానానికి సహాయం చేయండి.

కన్యారాశి : ధనలాభం, అనుకూలమైన రోజు, దూర ప్రయాణ సూచన, మనఃశాంతి. పరిహారాలు విష్ణు సహస్రనామం లేదా శ్రీరామ నామాన్ని ధ్యానం చేసుకోండి.

తులారాశి : మిశ్రమ ఫలితం, దూర ప్రయాణ సూచన, ధనవ్యయం. పరిహారాలు ఈశ్వర/విష్ణు సహస్రనామ పఠనం లేదా శ్రవణం.

వఋశ్చికరాశి : దైవ దర్శనం, పనులు వాయిదా, వస్తు నష్టం, ప్రయాణ సూచన. పరిహారాలు నవగ్రహ ప్రదక్షణ లేదా చాలీసా పఠనం చేసుకోండి.

ధనస్సురాశి : మిశ్రమ ఫలితం, నమ్మినవారి వల్ల నష్టం, దేవాలయ దర్శనం. పరిహారాలు నవగ్రహస్తోత్ర పఠనం, విష్ణు సహస్రనామం వినండి/పఠనం మంచి ఫలితాలను ఇస్తుంది.

మకరరాశి : కార్యజయం, కుటంబ సౌఖ్యం, ధననష్టం. మంచి ఫలితాల కోసం అమ్మవారికి చండీదీపారాధన, అమ్మవారి ఏదైనా స్తోత్ర పఠనం/శ్రవణం చేయండి.

కుంభరాశి : ప్రతికూలమైన రోజు, పనుల్లో జాప్యం, అనవసర ఖర్చులు. పరిహారాలు పసుపు పూలతో గురుగ్రహానికి పూజించండి. నవగ్రహా ప్రదక్షణ చేయండి విశేష ఫలితం ఉంటుంది.

వృషభరాశి : ప్రతికూలమైన ఫలితాలు, దేవాలయ దర్శనం, ఉద్యోగులకు ఇబ్బందులు, ధనవ్యయం. పరిహారాలు మాఘ స్నానం ఆచరించండి. చేతననంత సహాయాన్ని పేదలకు చేయండి. చాలీసా లేదా ఆదిత్యహఋదయం చదువుకోండి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...