కోతి బట్టలుతికింది.. నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. వీడియో

-

Monkey washing clothes video goes viral

కోతులు మనుషులను ఇబ్బంది పెట్టడం చూశాం కానీ.. మనుషుల కోసం ఇలా సాయం చేస్తాయా? బట్టలు కూడా ఉతుకుతాయా? ఇదేదో మంచి కోతిలా ఉందే అంటారా? అవును.. ఈ వీడియో చూస్తే మీరు ఈ కోతి భలే మంచి కోతి అంటూ పాట కూడా పాడుతారు. దాని పిండుడు చూసి మీరు ఫిదా అవ్వాల్సిందే. ఎంత బాగా పిండిందో చూడండి ఆ కోతి. వాషింగ్ మెషిన్ కూడా అంత క్లీన్‌గా ఉతకదు కాబోలు. మీరు కూడా అంత శుభ్రంగా బట్టలను పిండలేరు. నెటిజన్లు అయితే ఆ వీడియో చూసి తెగ నవ్వుకుంటున్నారు. ఫిదా అవుతున్నారు. కోతి పెళ్లి చేసుకున్నది.. దీంతో దాని కష్టాలు మొదలయ్యాయంటూ సెటైర్లు వేస్తున్నారు. సరే.. వాటి గురించి మీకెందుకు గానీ.. ఈ వీడియో చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news