గోధుమపిండితో దీపారాధన ఈ రాశివారికి మంచిచేస్తుంది! ఫిబ్రవరి 9 రాశిఫలాలు

-

ఫిబ్రవరి 9 – శనివారం రాశిఫలాలు

9th february 2019 Saturday horoscope
9th february 2019 Saturday horoscope

మేషరాశి : మిశ్రమ ఫలితం, ధనవ్యయం, రాజకీయ నాయకులతో పరిచయం, శతృబాధలు. పరిహారాలు వేంకటేశ్వరస్వామి ధ్యానం లేదా దేవాలయ దర్శన చేసుకోండి.

- Advertisement -

వృషభరాశి : మంచి రోజు, పనులు పూర్తి, ఆనందం, ఇంట్లో సంతోషకరమైన వాతావరణం, ఆదాయనష్టం అయినా తట్టుకోగలరు, బంధువుల రాక. పరిహారాలు విష్ణు సహస్రనామ పఠనం లేదా శ్రవణం చేయండి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.

మిథునరాశి : మంచి ఫలితాలు, వ్యవహార లాభాలు, ప్రయాణ సూచన, దేవాలయ దర్శన సూచన. పరిహారాలు గోసేవ/అన్నదానానికి ఎంతోకొంత సహాయం చేయండి.

కర్కాటకరాశి : ప్రతికూల ఫలితాలు, కార్యభంగం, మార్పు, వాహనాలతో జాగ్రత్త. పరిహారాలు గోధుమపిండితో జ్యోతి చేసి దానిలో రెండు వత్తులు వేసి వెలిగించండి. వేంకటేశ్వరస్వామిని ధ్యానించండి అత్యుత్తమ ఫలితాలు వస్తాయి.

సింహరాశి : ప్రతికూలమైన రోజు, పనులు వాయిదా, దగ్గరివారికి అనారోగ్యం, విచారం. పరిహారాలు నవగ్రహ ప్రదక్షణలు లేదా వేంకటేశ్వరస్వామి పూజ/స్తోత్ర పారాయణం నామస్మరణ మంచి చేస్తుంది.

కన్యారాశి : మంచి ఫలితాలు, వృత్తిలో అభివృద్ధి, ఆకస్మిక ధనలాభం, కుంటుంబంలో సఖ్యత. పరిహారాలు ఏదో ఒకటి దానం, ధర్మం చేయండి భవిష్యత్‌లో మీకు మంచి జరుగుతుంది.

తులారాశి : లాభం, వ్యసనాలు, చిక్కులు, పనుల్లో జాప్యం. పరిహారాలు వేంకటేశ్వరస్వామిని మారేడు దళాలతో లేదా నల్లని పూలతో అర్చించండి అంటే భక్తితో స్వామి పాదాల దగ్గర పూలు పెట్టి ధ్యానం చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది.

వృశ్చికరాశి : మిశ్రమ ఫలితాలు, కార్యలాభం, ఆదాయవృద్ధి, విరోధాలు, వివాదాలు. పరిహారాలు విష్ణుసహస్రనామ పఠనం లేదా చాలీసా పఠనం చేయండి.

ధనస్సురాశి : మంచి ఫలితాలు, ఆనందం, పనులు పూర్తి, కార్యజయం. పరిహారాలు ఉత్సాహంతో ఏదో ఒక మంచి పనిచేయండి. దానం, గోసేవ, దేవాలయ దర్శన వంటివి.

మకరరాశి : మిశ్రమం. బంధువుల రాక, వారితో సఖ్యత. దుర్‌వార్తా శ్రవణం. పరిహారాలు వేంకటేశ్వర/శివ ఆరాధన చేసుకోండి. నల్లని పూలతో స్వామిని పూజించండి.

కుంభరాశి : పర్వాలేదు. పనులు పూర్తి, ఆదాయం వస్తుంది ఖర్చు వస్తుంది. పరిహారాలు చాలీసా పఠనం లేదా విష్ణు పారాయణం

మీనరాశి : మంచి ఫలితాలు, పెద్దవారితో పరిచయాలు, పనులు సాగిపోతాయి. భార్యతో ప్రయాణ సూచన. పరిహారాలు ఆంజనేయస్వామి దేవాలయ దర్శన లేదా సింధూర ధారణ చేయండి మంచి జరుగుతుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...