ఆ ఏముంది ఈ వీడియోలో అని తీసిపారేయకండి. ఆ వీడియో చూస్తే చాలు.. ఆ క్షణంలో మారిపోవాలనిపిస్తుంది. జంతువులకు ఉన్న ఆమాత్రం సహనం మనకు లేదే అని మన మీద మనకే కోపం వస్తుంది. అవును.. ఆ వీడియో నిమిషం కూడా లేదు కానీ.. ఆ వీడియో చూసి జీవితాంతం ఎటువంటి గొడవలు, కోపాలు లేకుండా హాయిగా బతికేయొచ్చు. జంతువులకు ఉన్న సహనం మనకు ఎందుకు ఉండకూడదు. ఇవన్నీ ఆపి అసలు మ్యాటర్‌లోకి రమ్మంటారా? అయితే చెప్పేదేమీ లేదు.. ఈ వీడియో చూడండి. మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ అయినా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి..
My new goal is to develop the level of patience & calm this ‘super chill’ capybara has, regardless of the urban chaos surrounding me. There really is no excuse for humans to over-react when #animals can have this level of composure. #WhatsappWonderbox #ThursdayThoughts pic.twitter.com/BZnWaazBuh
— Rajan Navani (@NavaniRajan) February 7, 2019