మిథున రాశి : ఒక యోగి వంటి వ్యక్తినుండి దైవిక జ్ఞానాన్ని పొందడంవలన, ప్రశాంతతను, హాయిని పొందుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్, మ్యూచ్యువల్ ఫండ్లలో మదుపు చెయ్యాలి. కుటుంబ సభ్యులతో శాంతి పూర్వకమైన, ప్రశాంతమైన రోజును గడపండి.- ఎవరేనా మిమ్మలని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే, వాటిని పెడచెవిన పెట్టండి, అవి మిమ్మల్ని చీకాకు పరచనివ్వకండి. ఈ రోజంతా ప్రేమసంబంధమైన గుర్తులు ఆక్రమించు కుంటాయి.
జీవితంలో బాగా స్థిరపడినవారు, మీ భవిష్యత్ ధోరణుల గురించి మంచిచెడ్డలు చెప్పగలిగినవారితోను కలిసిఉండండీ. మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు. దీని కారణము మీ పాతవస్తువులు మీకు దొరుకుతాయి.రోజుమొత్తం ఇల్లు శుభ్రపరచటానికే కేటాయిస్తారు. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నదీ తనకు తెలిసేలా చెప్పండి.
పరిహారాలుః మంచి ఆరోగ్యాన్ని సాధించడానికి నలుపు-తెలుపు మచ్చలు ఉన్న ఆవులకు ఆహారం మరియు పశుగ్రాసంను సమర్పిచండి.