ఏప్రిల్ 17 బుధవారం-రోజువారి రాశిఫలాలు
మేషరాశి – ఊహించని సంఘటనలు, కొత్త పరిచయాలు, వ్యతిరేక ఫలితాలు, పనుల్లో జాప్యం.
పరిహారాలు – నవగ్రహాలకు ప్రదక్షిణలు, పసుపురంగు వత్తులతో దీపారాధన చేయండి మేలు జరుగుతుంది.
వృషభరాశి – బంధువుల రాక, కొత్త స్త్రీల పరిచయం, సంతోషం, పనులు పూర్తి, అరోగ్యం.
పరిహారాలు – ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు.
మిథునరాశి – ఆందోళన, సేవకుల వల్ల ఇబ్బందులు, పనుల్లో జాప్యం, ఆటంకాలు.
పరిహారాలు – నవగ్రహాలకు ప్రదక్షిణలు, రంగువత్తులతో దీపారాధన చేయండి.
కర్కాటకరాశి – అనవసర వివాదాలు, మిత్రుల సహకారం, ధననష్టం, విందులు.
పరిహారాలు – దుర్గాదేవి దగ్గర చండీదీపారాధన చేయండి.
సింహరాశి – పదోన్నతులు, అధికారులతో సఖ్యత, కార్యజయం, ఆకస్మిక ధనలాభం.
పరిహారాలు – దగ్గర్లోని దేవాలయంలో ప్రదక్షిణలు చేయండి. మేలు జరుగుతుంది.
కన్యారాశి – సుఖం, సంతోషం, విందులు, వ్యసనాల వల్ల ఖర్చులు, అలసట. పనులు పూర్తి.
పరిహారాలు – ఇష్టదేవతారాధన, దేవాలయ ప్రదక్షిణలు మంచి ఫలితాలు ఇస్తాయి.
తులారాశి – అకారణ వివాదాలు, చేసేపనుల్లో నష్టం, ఆందోళన, ఆటంకాలు.
పరిహారాలు – నవగ్రహ ప్రదక్షిణలు, దుర్గాదేవికి దీపారాధన చేయండి.
వృశ్చికరాశి – కేసుల నుంచి విముక్తి, ఆకస్మిక ధనలాభం, విందులు, పనులు పూర్తి, అరోగ్యం.
పరిహారాలు – ఇష్టదేవతరాధన, రాహుకాలంలో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు.
ధనస్సురాశి – సకల కార్యజయం, ఆకస్మిక ధనలాభం, విందులు, పదోన్నతులకు అవకాశం.
పరిహారాలు – గణపతి ఆరాధన/ దేవాలయ ప్రదక్షిణ మేలు చేస్తుంది.
మకరరాశి – సోదరీ, సోదరుల రాక, పనులు పూర్తికావు, ఆటంకాలు, అలసట.
పరిహారాలు – శనిగ్రహానికి ప్రదక్షిణలు, నవగ్రహాలకు ప్రదక్షిణలు మేలు చేస్తుంది.
కుంభరాశి – శారీరక శ్రమ, బంధుమిత్రులతో విహారయాత్రలు, అనుకూల వాతావరణం.
పరిహారాలు – గణపతి ఆరాధన, గరికతో పూజ మంచిది.
మీనరాశి – శుభకార్యాలు, అధికార దర్శనం, ఆకస్మిక లాభం, స్థిరాస్తి వ్యవహారాలు లాభం, పనులు పూర్తి.
పరిహారాలు – బుధవార నియమం పాటించండి. గణపతికి ప్రదక్షిణలు చేయండి.
-కేశవ