ఈ రాశివారు ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు.

-

మేషం:  వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.ఈరోజు ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు.

వృషభం: రుణయత్నాలు. పనుల్లో ప్రతిబంధకాలు. విద్యార్థులకు నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి. చిన్ననాటి స్నేహితురాలతో గొడవలు వస్తాయి జాగ్రత్త..

మిథునం: వివాదాలు కొన్ని పరిష్కారం. శుభవార్తలు వింటారు. భూలాభం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.

కర్కాటకం:  సోదరుల నుండి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. కుటుంబంలో సమస్యలు. మానసిక ఆందోళన.

సింహం:  బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు పురోగతిలో ఉంటాయి. ఈరోజు వ్యవహారాలలో పురోగతి. ఇంటర్వ్యూలు అందుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య:  భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం.

తుల:  ప్రముఖుల నుండి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యజయం. విందువినోదాలు. చర్చలు సఫలం. వ్యాపారలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.ఈరోజు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి..

వృశ్చికం: గతం గుర్తుకు వస్తుంది. పాతమిత్రులను కలుసుకుంటారు. సేవాభావం పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

ధనుస్సు: రుణబాధలు. సోదరులు, మిత్రుల నుండి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

మకరం: బంధువుల నుండి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.శ్రమ తప్ప ఫలితం ఉండదు. విద్యావకాశాలపై నిరాశ. ఆకస్మిక ప్రయాణాలు.

కుంభం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుండి విముక్తి.

మీనం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి..ఈరోజు మౌనంగా ఉండటం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news