జూన్ 26 రాశిఫ‌లాలు : పసుపుతో గణపతి ఆరాధన ఈ రాశులకు సర్వజయం!

-

మేషరాశి : మిశ్రమ ఫలితాలు, వ్యసనాలు, విందులు, అధికఖర్చులు, కొత్త ప్రయత్నాలకోసం చర్చలు, భూసంబంధ విషయాలు, నష్టం.
పరిహారాలు: గణపతి దేవాలయంలో అర్చన చేయండి దోషప్రభావం తగ్గుతుంది.

వృషభరాశి : సగం మంచి, సగం దుఃఖం, ఆనందం, ధననష్టం, శత్రువుల వల్ల ఇబ్బందులు, అధికార పట్టింపులు, ప్రయాణాలు కలసిరావు, ఆరోగ్యం, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, ఏదైనా దేవాలయంలో ప్రదక్షిణలు చేయండి.

మిధునరాశి : శుభమూలక ధనవ్యయం, బంధువుల రాక, వృత్తిరీత్యా లాభం, ఆరోగ్యంలో మార్పులు, కుటుంబ సఖ్యత, ప్రయాణాలు కలసివస్తాయి.
పరిహారాలు: ఇష్టదేవత ఆరాధన, దీపారాధన చేయండి.

కర్కాటకరాశి : శారీరకంగా అలసట, శయ్యాభోగం, మిత్రుల సహకారం, వృత్తిలో జాగ్రత్త, అనవసర వివాదాలకు పోకండి, ఆరోగ్యం జాగ్రత్త,
పరిహారాలు: గణపతి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

సింహరాశి : ఊహించని ధనలాభం, మిత్రుల సహకారం, బంధువుల సఖ్యత, ప్రయాణాలు, విందులు, ఆరోగ్యం బాగుంటుంది.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేస్తే చాలు.

కన్యారాశి : వాహన లాభం, సంతానం వల్ల ఆందోళన, కుటుంబ సంతోషం, సఖ్యత, ఆనందం, ఆర్థికంగా పర్వాలేదు, ఆరోగ్యం జాగ్రత్త.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేస్తే చాలు

తులారాశి : అధికారులతో విందులు, స్త్రీ విరోధం, అరోగ్యం, అనవసర విషయాల్లో తలదూర్చవద్దు, ఇష్టమైన పదార్థాలు భుజిస్తారు.
పరిహారాలు: గణపతి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

వృశ్చికరాశి : ప్రయాణం, ధననష్టం, భాగస్వామ్య వ్యాపారాలతో ఇబ్బందులు, మిత్రులతో వైరం, ప్రయాణ సూచన, ఆరోగ్యం పర్వాలేదు, పనులు జాప్యం.
పరిహారాలు: గణపతి ఆరాధన మంచి చేస్తుంది.

ధనస్సురాశి : ప్రతికూల ఫలితాలు, ధననష్టం, బంధువులతో సంభాషణలు, భార్యతో కలహ సూచన, ఆరోగ్యం పర్వాలేదు, ఆర్థికంగా జాగ్రత్త.
పరిహారాలు: గణపతిని పసుపుతో ఆరాధిస్తే తప్పక మంచి జరుగుతుంది.

మకరరాశి: అకారణ విరోధాలు, శత్రువులపై జయం, పనులు పూర్తి, బంధువుల కలయిక, ప్రయాణ సూచన, మిత్రులతో లాభం,
పరిహారాలు: గణపతి ఆరాధన చేయండి.

కుంభరాశి : మిశ్రమ ఫలితాలు, వ్యాపార నష్టం, మిత్రులతో సఖ్యత, అప్పులు, అనారోగ్య సూచన, అధికారుల కలయిక, పనులు పూర్తి, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: ఇష్టదేవతారాధన చేయండి. దైవనామస్మరణ మంచిది

మీనరాశి : అనుకూల ఫలితాలు, ఆదాయ వృద్ధి, అన్నింటా జయం, రక్త సంబంధీకులతో లాభం, ధనలాభం, ఆరోగ్యం, వ్యాపారాలు పర్వాలేదు.
పరిహారాలు: ఇష్టదేవతారాధన చేయండి మంచిది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news