మార్చి 10 బుధవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

 

మార్చి 10 – మాఘమాసం – బుధవారం.

మేషరాశి:వ్యాపార లాభాలు !

ఈ రోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపార లాభాలు అనుకూలిస్తాయి.
పరిహారాలుః ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

todays horoscope

వృషభ రాశి:వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి సఖ్యతగా ఉంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు, వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి, కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగం దొరుకుతుంది.

పరిహారాలుః  ఈరోజు జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని ఆరాధించండి.

మిధున రాశి:ధన యోగం కలుగుతుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. రుణబాధలు తీరుతాయి. ధన యోగం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గొప్ప పదోన్నతులు పొందుతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పరచుకుంటారు.
పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి:ఈరోజు శుభ యోగం ఉంది !

ఈరోజు శుభ యోగం ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. గతంలో ఉన్న అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి సరైన సమయానికి పూర్తి చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి.
పరిహారాలుః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

సింహరాశి:రుణ బాధలు తీరిపోతాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. రుణ బాధలు తీరిపోతాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన లాభం కలుగుతుంది. సుఖవంత మైన జీవనాన్ని, ఆరోగ్యాన్ని పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. లాభాలు కలుగుతాయి.
పరిహారాలుః ఈరోజు శ్రీ కృష్ణాష్టకం పారాయణం చేసుకోండి.

కన్యారాశి:ఆనందంగా ఉంటారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో స్నేహితులతో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థులం పెద్ద వారి మాటలను గౌరవిస్తారు. కష్టపడి బాగా చదువుకుంటారు. ఉత్తమ కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. గతంలో ఉన్న అనారోగ్యాన్ని పోగొట్టుకొని ఆరోగ్యంగా ఉంటారు. గృహమంలో ఏదో ఒక శుభకార్యాన్ని తలపెడతారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు.
పరిహారాలుః ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

తులారాశి:ఈరోజు అదృష్ట యోగం ఉంది !

ఈరోజు అదృష్ట యోగం ఉంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పినట్లు విని బాగా కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో అధిక లాభాలు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.
పరిహారాలుః ఈరోజు శ్రీగణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృశ్చికరాశి:లాభాలు కలుగుతాయి !

ఈ రోజు బాగుంటుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. రుణ బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సహకారం పొందుతారు. మిత్ర లాభం కలుగుతుంది. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అవుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు.
పరిహారాలుః ఈరోజు శ్రీముక్తేశ్వర స్వామిని ఆరాధించండి.

ధనస్సు రాశి:ఈరోజు అనుకూలంగా ఉంటుంది !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నీ మాట తీరు వల్ల అందరిని ఆకర్షిస్తారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. వ్యాపార వృద్ధి కలుగుతుంది. అధిక లాభాలు కలుగుతాయి. కార్యాలయంలో పదోన్నతులు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువు పోటీ పరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కు లు పొందుతారు.
పరిహారాలుః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకరరాశి:వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు !

ఈ రోజు బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో పదోన్నతులు పొందుతారు. వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి. గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు.
పరిహారాలుః ఈరోజు శ్రీలలితా చాలీసా పారాయణం చేసుకోండి.

కుంభరాశి:పై అధికారుల మన్ననలు పొందుతారు !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాలలో పై అధికారుల మన్ననలు పొందుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. అప్పుల బాధలు తీరిపోతాయి, ధన యోగం కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు.
పరిహారాలుః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

మీనరాశి:ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. రుణ బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి.
పరిహారాలుః ఈరోజు బాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

 

 – శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news