నవంబర్ 9 సోమవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

నవంబర్‌-9- ఆశ్వీయుజమాసం. సోమవారం.

మేష రాశి: ఈరోజు కొత్త ఒప్పందంపై సంతకాలు చేస్తారు !

ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. అంతే కాకుండా కొత్త ఒప్పందాలపై సంతకాలు చేస్తారు సాయంత్రం శుభకార్యాల్లో పాల్గొంటారు శుభకార్యం సంబంధించి ఖర్చు చేస్తాడు ఈరోజు గౌరవ మర్యాదలు పొందుతారు కీర్తి కలుగుతుంది మీరు చేసే పనులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది ఈ రోజు మీకు అదృష్టం బాగా ఉంది. వైవాహిక జీవితంలో సాఫీగా సాగుతుంది పరిహారాలుః శ్రీ శివ అభిషేకం శివనామస్మరణ మంచి ఫలితాన్నిస్తాయి.

todays horoscope

వృషభ రాశి: ఈరోజు కుటుంబంలో ఆనందం !

ఈరోజు కొత్త ప్రణాళికలు పై దృష్టి పెడతాడు దేవస్థానాన్ని సందర్శిస్తారు. చట్టపరమైన ఇటువంటి విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. చివరిభాగంలో ఈ శక్తి పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం లభిస్తుంది. పిల్లల విషయాలు మీకు సంతోషం కలిగిస్తాయి. ఆఫీసులో సుఖంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీ శివ అష్టోత్తర నామాలు పారాయణం చేయండి.

 

మిధున రాశి: ఈరోజు కొత్త పథకాలకు ప్రణాళికలు వేస్తారు !

ఈరోజు మీకు విజయం లభిస్తుంది. ఈరోజు కష్టపడి పనిచేస్తాడు. తగినంత విశ్రాంతి తీసుకోండి. కొత్త పథకాలు ప్రణాళికలు చేస్తారు. ఎంతవరకు వివాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. జీవితం ఆనందంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

 

కర్కాటక రాశి: ఈరోజు కార్యాలయంలో అనుకూల ఫలితాలు !

ఈరోజు ఇంతకాలం అసంపూర్తిగా ఉన్న పనులు పరిష్కరిస్తారు. కార్యాలయంలో అనుకూల వాతావరణం. మీ తోటి ఉద్యోగులు సహకరిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ పెద్దల నుంచి ఆశీర్వాదం అండదండలు లభిస్తాయి. మీ సంతానం వల్ల శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కష్టపడి మంచి ఫలితాలు సాధిస్తారు.

పరిహారాలుః శివాభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది.

 

సింహరాశి: ఈరోజు ఆఫీస్‌లో అండదండలు లభిస్తాయి !

ఈరోజు మీరు విశ్రాంతి లేకుండా పని చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలు పై ఆసక్తి పెరుగతుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. రాత్రిపూట విందులు వినోదాల్లో పాల్గొంటారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం కోసం తగు జాగ్రత్తలు తీసుకోండి.

పరిహారాలుః ఈ రోజు శివుడికి పంచామృతాలతో అభిషేకం లేదా పూజ చేయించండి మంచి ఫలితాలు వస్తాయి.

 

కన్యారాశి: ఈరోజు కోపాన్ని నియంత్రించుకోండి !

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. కోపాన్ని నియంత్రించుకోండి. దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా వివాదాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఇంట్లో వివాహ సంబంధించిన చర్చలు జరుగుతాయి. మీ అదృష్టాన్ని భగవంతునిపై భారం వేసి పనులు చేయండి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త ప్రయాణాలు అర్థం చేసుకోండి.

పరిహారాలుః  ఆవునెయ్యితో శివుడి దగ్గర దీపం పెట్టండి.

 

తులారాశి: ఈరోజు విజయం సాధిస్తారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. పరిష్కరించుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ప్రారంభించిన పనులు ఆటంకాలు ఎదురైనా చివరికి విజయం సాధిస్తారు. మీ పిల్లల వల్ల సంతోషం లభిస్తుంది. అధికంగా వుంటుంది. ఆరోగ్యంగా వుంటుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః ఈ రోజు దుర్గాదేవి దగ్గర దీపం పెట్టండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

 

వృశ్చిక రాశి: ఈరోజు పనిలో విజయం సాధిస్తారు !

ఈరోజు చాలా బాగుంటుంది. మీరు పనిలో విజయం సాధిస్తారు. రోజంతా లాభాలు సాధిస్తారు. ఈరోజు శాంతి, ఆనందం ఉంటుంది ఉద్యోగంలో అనుకూలం. ఆఫీసులో తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. మీ పిల్లలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ సాఫీగా సాగిపోతుంది.

పరిహారాలుః ఈ రోజు లక్ష్మీదేవి ఆరాధన చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

 

ధనస్సు రాశి: ఈరోజు నష్టాలు వచ్చే అవకాశం !

ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. గ్రహచలనం రీత్యా కొన్ని నష్టాలు సంభవించే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు సంప్రదించండి. డబ్బు పొదుపు చేయడం నేర్చుకోండి. దూరంగా ఉండండి. మీ కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త ప్రయాణాలు కలిసొస్తాయి.

పరిహారాలుః చంద్ర గ్రహ ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన మంచి ఫలితాలనిస్తాయి.

 

మకర రాశి: ఈరోజు నిజాయతీగా పనిచేయండి !

ఈరోజు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఈరోజు మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే నిజాయితీగా పని చేయండి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు కలిసొస్తాయి. వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండండి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

పరిహారాలుః నవగ్రహ ప్రదక్షిణాలు మీకు కలిసి వస్తాయి.

 

కుంభ రాశి: ఈరోజు వ్యాపారం మంచిగా ఉంటుంది !

ఈ రాశి వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని సమస్యలు వస్తాయి. ఆహారం నిద్ర విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. వ్యాపారపరంగా మంచిగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. మీ పని విషయంలో దృష్టి పెట్టండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ పిల్లల విజయాలు మీకు సంతోషం కలిగిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణం చేస్తే కలిసివస్తుంది. వైవాహిక జీవితం సాఫీగా ఉంటుంది.

పరిహారాలుః ఈ రోజు దైవనామస్మరణ దేవాలయ ప్రదక్షిణలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి.

 

 మీన రాశి: ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుది !

ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో తీసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ తెలివితేటలు ఉపయోగించి నిర్ణయం తీసుకోండి. పెద్దల సలహాలు మీ పిల్లల చదువుపై శ్రద్ధపెట్టండి. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణాలు అంతగా కలిసి రావు.

పరిహారాలుః ఈ రోజు మారేడు దళాలతో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి పూజ చేయండి మంచి ఫలితాలు.

 

-శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news