జగన్
రాజకీయం
జగన్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ
అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు మంత్రి కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఏనాడైనా ప్రజల కోసం పని చేశారా అని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం ప్రధాని మోదీ, బీజేపీ అధినేత అమిత్ షాతో కుమ్మక్కై... కుట్రలు చేస్తున్నారని లేఖలో ఆయన ఆరోపించారు. తుపానుతో సిక్కోలు కకావికలమైతే...
వార్తలు
చంద్రబాబు అన్యాయాన్ని ప్రశ్నించినందుకే నాపై కోడికత్తి దాడి : జగన్
విజయనగరం: కోడికత్తి ఘటనపై వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. జిల్లాలోని పార్వతీపురంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. అన్యాయమైన పాలనను ప్రశ్నించినందుకు తనను మట్టుబెట్టేందుకు ప్రయత్నించారని జగన్ ఆరోపించారు. హత్యాయత్నం జరిగిన గంటలోనే డీజీపీ మీడియా ముందుకు వస్తారని ఆయన ఎద్దేవా చేశారు. హత్యాయత్నం చేసింది తన అభిమానంటూ...
రాజకీయం
అగ్రిగోల్డ్ వెనుక అసలు దోపిడీదారు చంద్రబాబే- జగన్
విశాఖపట్నం : అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు చంద్రబాబు, లోకేష్, వాళ్ల బినామీలు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే వారే కరువయ్యారని ఆవేదన చెందారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలోని పాత బస్టాండ్ సెంటర్‌లో భారీ బహిరంగ సభలో...
రాజకీయం
సీఎం కి నోటీసులు జారీ చేసిన హైకోర్టు…
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌పై హత్యాయత్నం జరిగిన ఘటనపై ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టింది. తనకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం చెందడంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను ఏపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని పిటిషన్ లో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేస్తున్న దర్యాప్తు పై తనకు...
వార్తలు
జగన్‌పై దాడి కేసులో శ్రీనివాసరావు తరఫున పిటిషన్లు దాఖలు
విశాఖ: జగన్‌పై దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు తరఫున సలీం అనే న్యాయవాది రెండు పిటిషన్లు వేశారు. ఇందులో ఒకటి బెయిల్ పిటిషన్ కాగా, రెండోది శ్రీనివాసరావుకు ఆరోగ్యం బాగోలేదని, వైద్యం చేయించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై మూడు, నాలుగు రోజుల్లో విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా...
రాజకీయం
జగన్ కోడి కత్తి డ్రామా: లోకేష్ ట్వీట్
జగన్‌పై దాడి గురించి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. జగన్ పదవి కోసం అడ్డదారులు తొక్కుతున్నారని పేర్కొన్నారు. ‘వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం ‘జగన్ మోదీ రెడ్డి’కి కొత్త కాదు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామాకి తెరలేపారు....
రాజకీయం
నేను క్షేమంగానే ఉన్నా…
తనపై జరిగిన దాడి గురించి అభిమానులు ఆందోళన చెందవద్దని వైసీపీ అధినేత వై.ఎస్ జగన్‌మోహన్ రెడ్డి కోరారు. నాకు ఎలాంటి ఇబ్బంది లేదని నేను క్షేమంగానే ఉన్నానన్నారు... ప్రజల ప్రేమానురాగాలు, ఆశీర్వాదంతో తాను సురక్షితంగా ఉన్నానని, హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రి నుంచి జగన్ ట్వీట్ చేశారు. ఇలాంటి పిరికిపంద దాడులతో తనను ఏం...
రాజకీయం
వైసీపీ తుపాను సాయం ఎవరికిచ్చారో చెప్పాలి : బుద్ధా వెంకన్న
విజయవాడ: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కిరాయిగూండాలు ప్రజలను రెచ్చగొడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రకటించిన రూ.50 లక్షల తుపాను సాయం ఎవరికి పంపారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి వచ్చిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ శ్రీకాకుళం వెళ్లకపోవడం దారుణమని అన్నారు. తితలీ తుపాన్‌తో...
రాజకీయం
బాబుపై మహాకుట్ర : ఎమ్మెల్సీ బుద్దా
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబుపై మహాకుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. కుట్రకు ప్రధాని మోదీ అధ్యక్షుడని, కేసీఆర్, జగన్, పవన్ సభ్యులని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్నటి వరకు చంద్రబాబుకు కేసీఆర్, కేటీఆర్ సపోర్ట్ చేయలేదా? అని ప్రశ్నించారు. మోదీ మోచేయి నీళ్లు తాగుతూ కేసీఆర్ మాట మార్చారని బుద్దా...
రాజకీయం
ఏపీలో బిజేపీ ఒక్కసీటు గెలిచినా సన్యాసం తీసుకుంటా : మంత్రి జవహర్
అమరావతి (గుంటూరు): వైసీపీ అధినేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ముగ్గురూ కలిసి రాష్ట్రంపై విషం చిమ్మడానికి ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ జెండాని జేబులో పెట్టుకొని వైసీపీ, జనసేన పనిచేస్తున్నాయిని ఆరోపించారు. సోమవారం...
Latest News
టీమిండియా ముందు భారీ టార్గెట్..!
మూడు టీ-20 సిరీస్ లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇంగ్లండ్ తలబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణిత...
Telangana - తెలంగాణ
వైఎస్ పాలనలాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది : వంశీకృష్ణ
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన లాగే.. రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా...
వార్తలు
దయచేసిన నన్ను క్షమించండి : మంచు మనోజ్
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ 2017 తర్వాత ఏ సినిమా చేయలేదు. కొన్ని సినిమాలకు సైన్ చేసినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. మరోవైపు ఓటీటీలోనూ...
వార్తలు
NTR 31 అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!
RRR మూవీ తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. దేవర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మూవీస్ మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచేశాడు. దేవరని ఇప్పుడు...