సైరా న‌ర‌సింహారెడ్డి

`సైరా`కు షాక్.. షోల నిలిపివేత.. ఎందుకంటే..?

మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా` ప్ర‌తిష్టాత్మ‌కంగా అక్టోబ‌ర్ 2 గాంధీ జయంతి రోజున ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల అయింది. చిరంజీవి 151వ చిత్రంగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వ‌హించ‌గా.. రాంచ‌ర‌ణ్ నిర్మాతగా వ్యవహరించాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు కెనడాలోని టొరొంటోలో బ్రేక్ పడింది. అక్కడ...

 సైరా ‘ పై విష ప్ర‌చారం చేస్తోందెవ‌రు…

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వ‌ద్ద ఓ మోస్త‌రు వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. ఇక తెలుగు వెర్ష‌న్ వ‌ర‌కు ఈ సినిమాకు మంచి టాక్ ఉన్నా... మిగిలిన లాంగ్వేజెస్‌లో మంచి టాక్ లేదు. హిందీ, త‌మిళ్‌లో అయితే డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చేసింది. అస‌లు వాళ్లు ఈ సినిమాను ప‌ట్టించుకున్న‌ట్టు...

‘ సైరా ‘ పై చిరు భార్య సురేఖ రివ్యూ

సైరా నరసింహారెడ్డి చిరంజీవి 151వ చిత్రం. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది. ఈ సినిమా అక్టోబ‌ర్ 2న విడుద‌ల కానుంది. ఇక ఈ సినిమాపై మెగ‌స్టార్ చిరంజీవి భార్య సురేఖ మాట్లాడుతూ...

రికార్డుల రారాజు…తెలుగు చిత్రసీమకు సుప్రీం

అబ్బే చిరంజీవి మళ్ళీ హీరోగా నిలదొక్కుకోవడం కష్టమే....కుర్ర హీరోల పోటీ తట్టుకోలేడు. అసలు సినిమాకు మినిమం కలెక్షన్లు రావడం కూడా కష్టమే. ఈ వెటకారపు మాటలు మెగాస్టార్ చిరంజీవి తనకు సరిపడని రాజకీయాల్లో విఫలమయ్యి...మళ్ళీ సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇస్తున్నప్పుడు వచ్చినవి. సినిమా రంగానికి 10 సంవత్సరాల పాటు దూరం కావడంతో మళ్ళీ...

సైరా ద‌ర్శ‌కుడికి క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్‌

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ స్వాతంత్య్ర‌ సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమా థియేట‌ర్ల‌లోకి వచ్చేందుకు మరో ఒక రోజు టైం మాత్రమే ఉంది. రు. 280 కోట్ల భారీ బడ్జెట్‌తో ఓ చారిత్రక యోధుడి సినిమాను తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు. ఈ...

సైరా ‘ వ‌ర‌ల్డ్‌వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్‌…

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా విడుద‌ల‌కు సిద్ధం అయిన `సైరా నరసింహారెడ్డి`కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. తొలి తెలుగు స్వాతంత్య్ర పోరాట యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పాత్రను చిరంజీవి పోషిస్తూ.. ‘సైరా’గా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దాదాపు రూ.280 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో కొణిదెల కంపెనీ ప్రొడ‌క్ష‌న్‌పై రామ్‌చ‌ర‌ణ్ సొంత...

‘ సైరా ‘ ట్రైల‌ర్ రివ్యూ… చిరు న‌ట‌నా విశ్వ‌రూపం అరాచ‌కం… అంత‌కుమించే

ప్రస్తుతం సినీ సినీ అభిమానుల్లో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్ర ఫీవర్ నెలకొని ఉంది. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమానులు ఎంతో ఉత్క‌ఠ‌తో వెయిట్ చేస్తోన్న సైరా నరసింహారెడ్డి ట్రైలర్ విడుదలైంది....

‘ సైరా ‘ టోట‌ల్ హోల్‌సేల్ బిజినెస్ డీటైల్స్‌

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా ఈ వయసులోనూ ఎంత మాత్రం తగ్గలేదని సైరా సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ చెబుతోంది. సినిమాకు రెండు వందల యాభై కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తెరకెక్కించారు అంటే మాటలు కాదు. సినిమాకు ఇంత బ‌డ్జెట్ పెట్ట‌డం ఒక ఎత్తు అయితే... ఆ బడ్జెట్ కు తగినట్లు మార్కెట్‌...

సైరా బిజినెస్… బెడిసికొట్టిన చ‌ర‌ణ్ ప్లాన్‌

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్ సినిమాకు రూ. 270 కోట్ల ఖర్చు అయిందంటూ కావాలని లీకులు ఇస్తూ కోరుకున్న రేటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి....

సైరా నరసింహారెడ్డి – టాప్ హైలెట్స్‌

మెగాస్టార్ మెగా మూవీ సైరా. 2019లో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో సాహో త‌ర్వాత వ‌స్తోన్న భారీ బ‌డ్జెట్ సినిమా సైరా. ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా అక్టోబ‌ర్ 2న భారీ ఎత్తున విడుద‌ల అవుతోంది. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు...
- Advertisement -

Latest News

చిన్న దొర అబద్ధాల ప్రసంగం..కొత్తొక వింత.. పాతొక రోత – షర్మిల

మంత్రి కేటీఆర్‌ పై మరోసారి వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు. కొత్తొక వింత.. పాతొక రోత అన్నట్లుగా ఉంది చిన్న దొర అబద్ధాల ప్రసంగం. నిజాలు...
- Advertisement -

BREAKING : నిజామాబాద్‌ జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

BREAKING : నిజామాబాద్‌ జిల్లాలో భూకంపం ఒక్కసారిగా కలకలం రేపింది. నిజామాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రత నమోదైంది. భూమి...

నాకు పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తా – కేటీఆర్ కు రఘునందన్ సవాల్

నాకు పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానని తెలంగాణ మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. నిన్న అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు రఘునందన్‌ రావు...

పవన్ కళ్యాణ్‌.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమే – మంత్రి అమర్నాథ్

పవన్ కళ్యాణ్‌.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమేనని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్నాథ్. పవన్, చంద్రబాబు లు లోకేష్ ను చెరో భుజం పై మోయడానికి సిద్ధమయ్యారని ఆగ్రహించారు. కాపులను...

బిజినెస్ ఐడియా: నెలకి యాభై వేలు పొందాలంటే ఇది బెస్ట్ ఐడియా..!

ఈ మధ్యకాలంలో చాలా మంది వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? ఆ వ్యాపారం ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా...