హనుమాన్ జ‌యంతి

హనుమాన్‌ చాలీసా – హనుమాన్‌ అనుగ్రహముతో అన్నీ శుభములే

హనుమాన్‌ చాలీసా రచించినది శ్రీ తులసి దాసు. తులసి దాసుకు హనుమంతుని దర్శనము జరిగిన తరువాత ఆ ఆనందములో హనుమాన్ చాలీసా వ్రాసారని తెలుస్తుంది. హనుమను పుజించువారు సమస్త దేవతలను పూజించిన ఫలమును పొందెదరు. వారికీ భోగ మోక్షములు నిలిచి యుండును. రోజుకు 11 పర్యాయములు హనుమాన్ చాలీసా నలభై రోజులు పారాయణ చేసిన...

ఈ రోజుతో నాకు చాలా అనుబంధం ఉంది.. : చిరు

ఇటీవల సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి.. చాలా యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్‌ 8వ తేదీతో తనకు ఎంతో అనుబంధం ఉందని.. చిరు రెండు రోజుల క్రితం ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అదేమిటా అని అభిమానులు ఆసక్తితో ఎదురుచూశారు. తాజాగా అందుకు సంబంధించిన వివరాలను మెగాస్టార్‌...

శ్రీ హనుమాన్ జయంతి : హనుమంతుడు ఎక్కడ ఉంటాడో తెలుసా ?

కలియుగంలో శ్రీఘ్రంగా ప్రత్యక్షం అయ్యే దేవుళ్లలో హనుమంతుడు ముఖ్యుడు. అయితే ఆయన ఎక్కడెక్కడ ఉంటాడో తెలుసుకుందాం.. హనుమత్‌ భక్తులకు అత్యంత ప్రామాణికమైన పారాయణం హనుమాన్‌ చాలీసా దానిని ప్రామాణికంగా తీసుకుని పరిశీలిస్తే... యత్రయత్ర రఘునాథ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తాకాంజలిం! బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకం !! దీని అర్థం తెలుసుకుందాం... శ్రీరాముని కీర్తన...

హనుమంతుడిని ఈ శ్లోకంతో ఆరాధిస్తే చాలు !

హనుమంతుడిని ఏ నామాలతో పూజించాలి, ఏ శ్లోకాలతో ఆరాధించాలనేది చాలామందికి సందేహం. అయితే ఆయనకు సంబంధించి హనుమాన్‌ చాలీసా, ఆంజనేయదండకం పఠిస్తే మంచిది. ఇవి వీలుకాకుంటే కింద చెప్పిన శ్లోకం కనీసం 11 సార్లు పారాయణం చేస్తే మంచిది. శ్లోకం - హనుమానంజనానూను: వాయుపుత్రోమహాబలః రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా ద్వాదశైతాని...

శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత ?

చైత్ర పౌర్ణిమ రోజున శ్రీ హనుమాన్ జయంతి (తెలుగు రాష్ట్రలలో కొన్ని ప్రాంతాల్లో చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజున, కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజున చేసుకుంటారు) అంటే ఏప్రిల్‌ 8న వచ్చింది. అయితే ఈ సందర్భంగా హనుమంతుడి గురించిన విశేషాలు తెలుసుకుందాం... హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు,...

జై బోలో హనుమాన్ కీ! అంగరంగ వైభవంగా హనుమాన్ శోభయాత్ర -వీడియో

హనుమాన్‌ జయంతి సందర్భంగా హైద్రబాద్ లో హనుమాన్ శోభాయాత్ర గౌలి గూడ రామాలయం నుండి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ నుండి కోఠీ, ఆశోక్‌నగర్ , కవాడీగూడ ల ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా తాడ్‌బండ్ వరకు శోభాయాత్ర చేరుకోనుంది. గౌలిగూడ నుండి తాడ్‌బండ్ లోని అంజనేయ స్వామి దేవాలయం వరకు సుమారు 12 కి.మీ...

హనుమంతుడుని అర్చిస్తే సకల కార్య జయం !!

హనుమంతుడు అంటేనే సాక్షాత్ రుద్రాంశ సంభూతుడు. సకల కార్యజయం కావాలంటే హనుమాన్‌ను అర్చించాలి. అదేవిధంగా గ్రహపీడా నివారణకు ఆంజనేయుడ్ని కొలువాలి. చిన్నపిల్లలకు ఆంజనేయుడి బిల్ల మెడలో కడితే సకల దోషాల నుంచి విముక్తి కలుగుతుందని విశ్వాసం. ఇక ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు, జన్మ సమయంలోని దోషాలు పోవడానికి హనుమంతుడిని ఆరాధిస్తే చాలు. సాక్షాత్...

అంజనేయుడికి హనుమాన్ పేరు ఎలా వచ్చిందంటే…!

భవిష్యత్ బ్రహ్మ హనుమాన్! నమస్తే సదాబ్రహ్మచారీ! నమస్తే ప్రపూర్ణార్తి హారీ!! నమో వాయుపుత్రా! నమస్తే నమస్తేనమః!! అపర పరాక్రమంతుడు, మహా బుద్ధిశాలి, చతుర్వేదపండితుడు, సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు హనుమంతుడు. అంజనీపుత్రుడు లేని రామాయణం ఊహించనలవికాదు. చైత్ర శుద్ధ పౌర్ణమి హనుమత్ జయంతిగా ఉత్తరభారత దేశ ఆచారం ప్రకారం నిర్వహించుకుంటాం. ఈ సందర్భంగా హనుమద్ లీలలు తెలుసుకుందాం.... బాల అంజనేయుడికి హనుమాన్...
- Advertisement -

Latest News

ఏపీ స్పీకర్‌పై టీటీడీపీ నేత సంచలన ఆరోపణలు..డిగ్రీ లేకుండా లా!

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తమ్మినేని డిగ్రీ పూర్తి చేయకుండా లా...
- Advertisement -

BREAKING : రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మరో షాక్‌ తగిలింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల పాటు జైలు శిక్ష పడిన సంగతి...

ఇండియాలో కొత్తగా 1249 కరోనా కేసులు, 2 మరణాలు

ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌...

బరువు తగ్గించేందుకు ఇక కష్టపడక్కర్లేదు.. ట్యాబ్లెట్లు వచ్చేస్తున్నాయ్..!

అధిక బరువు అనేది ఈరోజుల్లో అందరికీ కామన్‌గా ఉండే సమస్య అయిపోయింది. బరువు తగ్గాలని చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం చేయడం, డైట్‌ ఫాలో అవడం..ఇక ఈ డైట్లలో అయితే...

BREAKING : ఏపీకి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఏపీకి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ద్రోణి / గాలుల కోత ఇప్పుడు అంతర్గత తమిళనాడు నుండి విదర్భ...