andhra pradesh

టీడీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలు.. ఇప్పుడు బెటర్: మంత్రి బుగ్గన

టీడీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని, ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ఆర్థిక నిర్వహణ, ఆర్థిక క్రమ శిక్షణలో రికార్డు సృష్టిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ అధికారులు బాగా పనిచేశారని ఆయన అభినందించారు. గత ప్రభుత్వ...

ఎంపీ రఘురామకు హైకోర్టు షాక్.. చింతామణి నాటకం నిషేధంపై!

ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటక ప్రదర్శనపై వైశ్య సామాజికవర్గం నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రదర్శిస్తున్న ఈ నాటకంపై వైశ్యుల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు...

అమ్మఒడి పథకం లబ్ది దారులకు బిగ్‌ షాక్‌..లక్ష మందికి కోత !

ఈ నెల 27 తేదీన అమ్మఒడి పథకం నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. శ్రీకాకుళం జిల్లాలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఈ నెల 23 తేదీన చేపట్టాల్సిన ఈ కార్యక్రమాన్ని వివిధ కారణాల వల్ల వాయిదా వేసిన ప్రభుత్వం... లబ్ధిదారుల ఖాతాలో ఈ ఏడాది రూ....

వైసీపీకి భారీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన రాష్ట్ర కార్యదర్శి

రాజోలులో రాజకీయ వాతావరణం వాడివేడీగా ఉంది. కోనసీమలో ఎప్పుడూ ఏదో విషయంపై చర్చ జరుగుతూనే ఉంటుంది. అధికార పార్టీ వైసీపీలో చాలా రోజులుగా వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ వర్గ విభేదాలు ఇంకాస్త ముదిరినట్లు కనిపిస్తోంది. అలాగే పార్టీలో కొత్తగా వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. దీంతో మరో వర్గం...

పల్నాడులో భారీ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ సిమెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. పల్నాడు జిల్లా పరిధిలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడులో శ్రీ సిమెంట్ కంపెనీ తన తదుపరి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.2,500 కోట్ల పెట్టుబడితో ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ సిమెంట్ కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. ఈ ప్లాంట్ సామర్థ్యం ఏడాదికి 1.5...

ఏపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచికి మరోసారి సీబీఐ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌కు మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. విచారణ నిమిత్తం సీబీఐ ఎదుట హాజరు కావాలని పేర్కొంది. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమంచిని విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, గతంలోనూ ఇదే కేసు విషయంలో సీబీఐ విచారణకు హాజరు...

పరువు హత్య: యువకుడిని హత్య చేయించిన యువతి తల్లి!

అనంతపురం జిల్లాలో వరుస పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఉరవకొండలో హానర్ కిల్లింగ్ ఘటన మర్చిపోకముందే.. కనగానపల్లిలో అదే సీన్ రిపీట్ అయింది. తన కూతురు తక్కువ కులం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో యువతి తల్లి దారుణానికి పాల్పడింది. ముగ్గురు యువకులతో కలిసి కిడ్నాప్ చేయించి గొంతు కోసి చంపేసింది....

బస్సు, లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

ఇటీవల కాలంలో ప్రైవేట్ బస్సుల తీరు దారుణంగా మారింది. అతివేగం కారణంగా ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ వాహనాలు ఢీ కొట్టడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నరసాపురం నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను తీవ్రగాయాలు అయ్యాయి. తిరుపతి జిల్లా...

ఆనాటి చరిత్రకు ఆనవాలు కొండవీడు కోట.. ఆంధ్రా గోల్కొండగా ఫేమస్‌..!

ఆంధ్రాలో చారిత్రక కట్టడాలు చాలానే ఉన్నాయి.. ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రత్యేకత ఉంది.. కానీ అన్నీ అంత ప్రాచుర్యం పొందలేదు.. కొన్ని మాత్రమే అందరూ గుర్తించారు. గుంటూరు జిల్లా అంటే.. మిర్చి మాత్రమే ఫేమస్‌ అనుకుంటారు. ఆ ఘాటు అలా ఉంటుందనుకోండి. కానీ గుంటూరులో చారిత్రక ప్రదేశమైన..కొండవీడు కోట ఇప్పుడు మంచి పర్యాటక కేంద్రంగా...

Weather alart: రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు!

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తూర్పు ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్, బిహార్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. మధ్యప్రదేశ్, విదర్భాలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల వేగం కొనసాగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్, పశ్చిమ, మధ్య వాయువ్య బంగాళాఖాతం, చత్తీస్‌గడ్,...
- Advertisement -

Latest News

అడవి శేషు 8 బాలీవుడ్ సినిమాలను రిజెక్ట్ చేయడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరుపొందిన అడవి శేష్ తాజాగా హిట్ -2 సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో...
- Advertisement -

భారత్ జోడో యాత్ర’ లో రాహుల్ కు స్వాగతం పలికిన కుక్కలు..

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రజల దగ్గరకు వెళ్ళడానికి 'భారత్ జోడో యాత్ర' ను ప్రారంభించిన సంగతి తెలిసిందే..సెప్టెంబర్ 7, 2022న తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర.. కేరళ, కర్ణాటక,...

పరగడుపునే తులసి ఆకులు తింటున్నారా..అయితే జాగ్రత్త..!!

హిందూ ఆచారాలలో తులసి మొక్కకు దేవతలతో కూడిన స్థానం ఉంది. తులసి మొక్క ఇంటి ముందు ఉండటాన్ని ఎంతో శుభంగా సూచిస్తారు.రోజు ఉదయం,సంధ్య సమయంలో దీపం సమర్పించి, పూజలు చేయడం హిందూ ఆచారాలలో...

ఎల్ఐసీ సూపర్ ప్లాన్.. తక్కువ పెట్టుబడితో రూ. 48 లక్షలు పొందే అవకాశం..

ప్రభుత్వ భీమా ఇన్స్యూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్స్యూరెన్స్ భీమా సంస్థ ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఎన్నో స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. ఇప్పటివరకు ఉన్న స్కీమ్ ల ద్వారా మంచి...

అక్కడ ఇలా ఉంటే ఏ అమ్మాయైన పడిచచ్చిపోతుంది..

మనం ఎంత సంపాదిస్తున్నా కూడా గర్ల్ ఫ్రెండ్ దూరం పెడుతుంటారు.. అయితే అందుకు కారణం వారికి ఇంకా ఎదో కావాలని..డబ్బులకు మించి మీ దగ్గర కోరుకుంటున్నారు.. కొన్నిసార్లు మీరు తగ్గి వారి చిన్న...