andhra pradesh

ఫోటోలకు ఫోజులిచ్చి డ్రామాలు చేస్తే..నేనూ టీవీల్లో కనిపించే వాణ్ని – జగన్‌

ఇవాళ కోనసీమ వరద ప్రాంతాల్లో జగన్‌ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లంక గ్రామాల్లో వరద బాధితులతో మాట్లాడి వారి సమస్యలను వింటున్న సీఎం... ముంపు బాధితులతో వారికి అందుతున్న ప్రభుత్వ సాయం పై ఆరా తీశారు. లంక గ్రామాల్లో బురదలోనే కాలి నడకన తిరుగుతూ నేరుగా బాధితులతో మాట్లాడుతున్న సీఎం... ప్రభుత్వ...

నేడు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న జగన్‌.. షెడ్యూల్‌ ఇదే..

నేడు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు సీఎం జగన్‌. జ‌గ‌న్ కోన‌సీమ జిల్లా మీదుగా ప్రారంభం కానున్న ఇవాళ్టి నాటి పర్య‌ట‌న‌కు సంబంధించిన టూర్ షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప‌ర్య‌ట‌న‌లో సీఎం జ‌గ‌న్ వ‌ర‌ద బాధితుల‌తో నేరుగా మాట్లాడ‌నున్నారు. ఇవాళ ఉద‌యం 10.30 గంట‌ల‌కు కోన‌సీమ జిల్లాలోని పి.గ‌న్న‌వ‌రం మండ‌లం పెద‌పూడికి...

Breaking : ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. తాజా నివేదిక

తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలన్నంటున్నాయి. తాజాగా వాతావరణ శాఖ ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రుతుపవన ద్రోణితో పాటు అల్పపీడనం ప్రభావం చూపుతున్నట్టు వివరించింది. రుతుపవన ద్రోణి జైసల్మేర్, కోట, గుణా, ఈశాన్య విదర్భ పరిసర ప్రాంతాల వరకు విస్తరించి ఉందని, అల్పపీడనం రాయ్ పూర్,...

స్నానం చేయిస్తానని ఓనర్స్ ను బాత్రూంలోకి తీసుకెళ్లి.. ఆ పనిమనిషి ఏం చేస్తుందంటే?

పనిమనిషి ముసుగులో ఓ మహిళ చేసే నిర్వాకం అంతా ఇంతా కాదు. ఇంటి పని చేస్తానని యజమానుల దగ్గరికి వెళ్తుంది. డబ్బు ఎక్కువగా ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకుంటుంది. ఆ ఇంట్లో వయసు ఎక్కువగా ఉండే వ్యక్తులు ఉండేలా చూసుకుంటుంది. వారి అవసరాలను, ఇష్టాలను తెలుసుకుంటుంది. మెల్లిగా ఇంట్లో ప్రవేశించి.. యజమానులకు దగ్గర అవ్వడానికి...

ఇంకెన్నాళ్లు మీ అరాచకాలు.. జగన్‌పై నారా లోకేశ్ ఫైర్!

ఇంకెన్నాళ్లు మీరు అరాచకాలకు పాల్పడతారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపించారు. ఇటీవల ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గానుగపెంటలోని మేకల కాపరి మర్రి శ్రీను.. సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేశాడు. అయితే తను కారణమయ్యాడని వైసీపీ నేత పోలయ్య కక్ష్యతో మర్రి శ్రీను ఇంటిని కబ్జా...

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నెంబర్.1

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మరోసారి సత్తా చాటింది వైఎస్ జగన్ ప్రభుత్వం. బిజినెస్ రిఫార్మ్స్ ఏక్షన్ ప్లాన్ 2020 లో ఏపీ టాప్ లో నిలువగా...ఈ ఏడాది కూడా నిలిచింది. తాజాగా టాప్ ఎచీవర్స్‌లో 7 రాష్ట్రాలు ప్రకటించింది...

టీడీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలు.. ఇప్పుడు బెటర్: మంత్రి బుగ్గన

టీడీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని, ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ఆర్థిక నిర్వహణ, ఆర్థిక క్రమ శిక్షణలో రికార్డు సృష్టిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ అధికారులు బాగా పనిచేశారని ఆయన అభినందించారు. గత ప్రభుత్వ...

ఎంపీ రఘురామకు హైకోర్టు షాక్.. చింతామణి నాటకం నిషేధంపై!

ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటక ప్రదర్శనపై వైశ్య సామాజికవర్గం నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రదర్శిస్తున్న ఈ నాటకంపై వైశ్యుల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు...

అమ్మఒడి పథకం లబ్ది దారులకు బిగ్‌ షాక్‌..లక్ష మందికి కోత !

ఈ నెల 27 తేదీన అమ్మఒడి పథకం నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. శ్రీకాకుళం జిల్లాలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఈ నెల 23 తేదీన చేపట్టాల్సిన ఈ కార్యక్రమాన్ని వివిధ కారణాల వల్ల వాయిదా వేసిన ప్రభుత్వం... లబ్ధిదారుల ఖాతాలో ఈ ఏడాది రూ....

వైసీపీకి భారీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన రాష్ట్ర కార్యదర్శి

రాజోలులో రాజకీయ వాతావరణం వాడివేడీగా ఉంది. కోనసీమలో ఎప్పుడూ ఏదో విషయంపై చర్చ జరుగుతూనే ఉంటుంది. అధికార పార్టీ వైసీపీలో చాలా రోజులుగా వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ వర్గ విభేదాలు ఇంకాస్త ముదిరినట్లు కనిపిస్తోంది. అలాగే పార్టీలో కొత్తగా వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. దీంతో మరో వర్గం...
- Advertisement -

Latest News

చాలీచాలనీ బ్లౌజ్ లో జాన్వీ కపూర్ అందాల జాతర

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా సీనియర్ హీరోయిన్ రేంజ్ లో పారితోషకం అందుకుంటూ అంతకుమించి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో మొదటి...
- Advertisement -

నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం కానున్నారు. ప్రగతి భవన్‌ లో ఈ సమావేశం జరుగనుంది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌...

బ్యాచిలర్ పార్టీలో కూడా అందాల వలకపోస్తున్న హన్సిక..!!

టాలీవుడ్ లోకి దేశముదురు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన హన్సిక తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకోవడంతోపాటు ఎంతో మంది కుర్రకారును ఆకట్టుకుంది. మొదట చైల్డ్ యాక్టర్ గా ఎన్నో సినిమాలలో...

BREAKING : ఏపీ కొత్త సీఎస్‌గా జవహార్‌ రెడ్డి..నేడు ఉత్తర్వులు

BREAKING : ఏపీ కొత్త సీఎస్‌గా జవహార్‌ రెడ్డి నియామకం అయ్యారు. ఏపీ సీఎంఓలో రెండు స్థానాలు ఖాళీ గా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి స్పెషల్ సీఎస్...

సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మకు ఎన్ని కోట్లు ఖర్చయిందో తెలుసా..?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. తెలుగు సినీ ఇండస్ట్రీకి అద్భుతమైన టెక్నాలజీని సరికొత్తదనాన్ని అందించడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు కృష్ణ. అలా తన...