andhra pradesh

స్పీకర్‌ కోడెలకు కోర్టు నోటీసులు

10న హాజరుకావాలంటూ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు హైదరాబాద్‌: ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించి అధికంగా ఖర్చు చేశారన్న కేసులో ఆంధ్రప్రదేశ్‌ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావుకు ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈనెల 10న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కోడెల 2014 ఎన్నికల్లో నిబంధనలకు మించి ఖర్చు చేశారంటూ...

అయ్యో నారా లోకేశ్.. మళ్లీ పప్పులో కాలేశాడు..!

నారా లోకేశ్.. ఆంధ్ర ప్రదేశ్ మంత్రి... సీఎం చంద్రబాబు ముద్దుల తనయుడు.. రాజకీయాల్లోకి వచ్చి చాలా ఏళ్లు అయినా ఇంకా రాజకీయాలు ఒంటపట్టలేదు లోకేశ్ కు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఆయనకు అలవాటు. తండ్రిలా దాచుకోవడం తెలియదు. భోళా స్వభావం. ఒక్కోసారి ఏం మాట్లాడుతడో ఆయనకే అర్థం కాదు. అంటే.. తెలియనితనంతో మాట్లాడుతడు. తెలియనితనంతో...

మంత్రివ‌ర్గ స‌మావేశం వాయిదా

అమరావతి: బుధ‌వారం మ‌ధ్యాహ్నం జరగాల్సిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. మంగళవారం అమెరికాలోని అలస్కాలో జరిగిన రోడ్డుప్రమాదంలో గీతం యూనివర్శిటీ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మృతిచెందారు. టీడీపీలో సీనియర్‌ నేతగా ఉన్న మూర్తి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా...

రెండు మూడు నెల‌ల్లో చంద్ర‌బాబు ప‌ద‌వి ఊడుతుంది- క‌న్నా

విజయవాడ: మరో రెండు, మూడు నెలల్లో చంద్రబాబు పదవి ఊడటం ఖాయమనిబిజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడ నగర బిజేపీ అధ్యక్షుడిగా అడ్డూరి శ్రీరామ్‌ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తండ్రీకొడుకులు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటి దాడుల కేసు చివ‌ర‌కు చంద్ర‌బాబుకు...

కిడారి హ‌త్య నేప‌థ్యంలో మ‌రో పోలీసు అధికారిపై వేటు

అమ‌రావ‌తి (విశాఖ): అరకు, డుంబ్రిగూడ పోలీస్‌స్టేషన్లపై జరిగిన దాడిని పోలీసులు తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నారు . పక్కనే ఉన్న బెటాలియన్ పోలీసులు స్పందించలేద‌ని మరో అధికారిపై వేటు ప‌డింది. ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే సోమ‌ల జంట హత్యల ఘటనలో అరకు సీఐ వెంకునాయుడుపై అధికారులు బదిలీ వేటు వేశారు. సీఐని వీఆర్‌కు బదిలీ...

మాచ‌ర్ల‌లో అత్తాపూర్ త‌ర‌హా హ‌త్య‌

అమ‌రావ‌తి (గుంటూరు): ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని అత్తాపూర్‌లో రోడ్డుపై న‌రికి చంపిన సంఘ‌ట‌న మ‌రిచిపోక ముందే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ అలాంటి సంఘ‌ట‌న చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మాచర్లలో ఈ దారుణ హత్య కలకలం రేపుతోంది. మాచర్ల మార్కెట్ యార్డు వద్ద ప్రేమ్ అనే వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఏడుగురు...

ఏపీ నూత‌న సీఎస్‌గా పునేత‌

అమ‌రావ‌తి: ఆంధ్రపదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా అనిల్‌ చంద్ర పునేత బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం మాజీ సీఎస్‌ దినేష్‌కుమార్‌ చేతులు మీదుగా ఆయన బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు సీఎస్‌ను కలిసి అభినందనలను తెలిపారు. తిరుమల, శ్రీశైలం, దుర్గ గుడి వేదపండితులు పునేతను ఆశ్వీరదించారు. పునేఠా 2019 మే 31వరకు...

నారా లోకేశ్ ట్వీట్ పై పేలుతున్న జోక్స్

నారా లోకేశ్.. తెలుసు కదా. చాలా మంది ఆయన్ను పప్పు అంటుంటారు. అయితే.. ఆయన పప్పా.. చారా అనేది పక్కన బెడితే.. ఆయన రీసెంట్ గా చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆ ట్వీట్ చేసిన లోకేశ్ ను తెగ ఆడుకుంటున్నారు. ముందు ఆయన ఏం...

అరకు ఎమ్మెల్యే కిడారి హత్య కేసు ఛేదించిన పోలీసులు

అమరావతి: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసును పోలీసులు చేధించారు.  లిసిటిపుట్టు వద్ద ఆదివారం కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్యలో పాల్గొన్న మావోయిస్టులను ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో నలుగురిని పోలీసులు గుర్తించారు. జునుమూరి శ్రీనుబాబు అలియాస్‌ సునీల్‌, రైనో, మహిళా మావోయిస్టు కామేశ్వరి అలియాస్‌ స్వరూప,...

ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం.. హోం మంత్రి

పోలీసులపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదులుతున్నానని.. ఏపీ హోం మంత్రి చినరాజప్ప అన్నారు. తూర్పు గోదావరి పిఠాపురంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ..తెదేపా ఎంపిగా ఉండి ప్రభుత్వ వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అదే విధంగా ఆగ్రహంతో ఆనాలోచితంగా  నాలుకలు కోస్తామని పోలీసు సంఘం ప్రతినిథులు...
- Advertisement -

Latest News

తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త..అందరికీ మరో 7 మార్కులు !

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 8 నుంచి పోలీస్ అభ్యర్థులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికి క్వాలిఫై అయినా అభ్యర్థులకు ఫిట్నెస్...
- Advertisement -

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రొబేషన్ పై కీలక నిర్ణయం

సీఎం జగన్ మరో తీపి కబురు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామా మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు తాజాగా సీఎం జగన్ శుభ వార్త చెప్పారు. ఇప్పటికే 1.34 లక్షల మంది గ్రామ...

మళ్లీ కనిపించని అల్లు శిరీష్.. అల్లు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది..?

టాలీవుడ్ లో అల్లు కుటుంబానికి, మెగా కుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై చిరంజీవి ఎన్నో సినిమాలు నటించి...

రామ్ చరణ్ కు ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డ్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం rc 15 సినిమా షూటింగ్ లో...

తెలంగాణలో రామరాజ్యం తీసుకువస్తా – బండి సంజయ్

తెలంగాణలో రామరాజ్యం తీసుకువస్తానని బిజేపి చీఫ్ బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా నందన్ గ్రామం, నర్సాపూర్ మండలం రాంపూర్ గ్రామాల్లో సాయంత్రం పాదయాత్ర చేపట్టారు. లిక్కర్...