Body

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

కేసముద్రం మండలం ఇనుగుర్తి శివారు రాముతండా సమీపంలో ఎస్ఆర్ఎస్పీ కాల్వలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా తక్షణమే స్పందించి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంక్రాంతి త‌రువాత : అయ్ బాబోయ్ జొర్రాలే జొరాలు!

క‌నీసం మాస్క్ కూడా లేకుండా క‌నీస ఇంగితం కూడా లేకుండా క‌రోనా వేళ సంక్రాంతి సంబ‌రాలు చేసుకున్నాం మ‌నమంద‌రం. క‌రోనా భ‌యాలు అస్స‌లు జ‌నాల‌కు లేవు అని కూడా తేలిపోయింది అన్న విధంగా 3 రోజుల పండుగ‌కు అంతా ముస్త‌యిపోయాం. ఇందుకు ప‌ల్లె, ప‌ట్నం అన్న తేడానే లేదు.అయినా కూడా మ‌న ద‌గ్గ‌ర బోలెడు...

మంచిదే కదా అని వాటర్ ఎక్కువగా తాగుతున్నారా..అయితే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట.!

మంచినీళ్ల వల్ల మనిషికి ఎన్నోలాభాలు ఉంటాయి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్లు అయినా వాటర్ తాగాలని చెబుతుంటారు. ఇంకా ఇది కాకుండా..తీసుకునే ఆహారంలో కూడా వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. మన శరీరంలోని అవయవాలు, కణాలు సరిగ్గా పని చేయాలంటే సరైన మోతాదులో నీరు తీసుకోవాలి. అందుకే ఎక్కువ మంది నీరు...

మీ ఎముకలు బలహీనం అవడానికి కారణమయ్యే అలవాట్లు.. ఈరోజే మార్చుకోండి

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో జవసత్వాలు తగ్గుతాయి. దానివల్ల ఒక్కో అవయవం అంతకు ముందు పూర్వంలా పనిచేయకుండా అవుతుంది. ఎముకలు కూడా బలహీనంగా మారతాయి. ఐతే అందరికీ ఇది ఒకేలా ఉండదు. చాలామంది వృద్ధులు ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తారు. బలహీనత తమ దరికి చేరకుండా ఉంటారు. అలా మీరు కూడా ఉండవచ్చు. కాకపోతే దానికోసం...

ఈ ఫ్రూట్స్‌తో ఎముకలు స్ట్రాంగ్.. వీటిని రోజూ తింటే..!

మన శరీరంలో ఎముకలు చాలా ముఖ్యభూమికను పోషిస్తాయి. ఎముకలుంటేనే మనిషి యొక్క రూపు రేఖలు సక్రమంగా ఉంటాయి. లేకుండా మనిషి వంకర టింకరగా కనిపిస్తాడు. ఎదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎముక విరిగితే ఎంతో కష్టాన్ని ఎదుర్కొవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కాళ్లు, చేతులు కూడా ప్రమాదానికి గురికావొచ్చు. అప్పుడు మళ్లీ ఎముకల పునరుద్ధరణ జరగదు....

చిన్న వయసులోనే ముఖంపై ముడతలా.. ఇవి తినండి..!

ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యానికి కూడా సమయం కేటాయించలేని పరిస్థితి. సరైన సమయానికి ఆహారం తినక అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాలలో నివసించే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ బిజీ లైఫ్‌లో శరీరం, అందంపై ప్రత్యేక శ్రద్ధ వహించే సమయమే లేకుండా పోతుంది. దీంతో చిన్న...

నీళ్ళు తక్కువ తాగితే శరీరంలో ఏం జరుగుతుంది? దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి?

ఈ భూమి మీద మూడొంతుల వంతు నీరు ఉంటుందని మనం చదువుకున్నాం. మానవాళికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాల మీద లేని కొన్ని ప్రత్యేకమైన అంశాలు భూమి మీద ఉండబట్టే మానవాళీ మనుగడ సాధ్యమైంది. ఇప్పటికీ ఎప్పటికీ మనిషి మనుగడ సాగాలంటే...

పుట్టుమచ్చలు.. వాటి అర్థాలు!

పుట్టుమచ్చలు మనకు పుట్టినప్పటి నుంచి ఉంటాయి. అవి చనిపోయే వరకు ఉంటాయి. వాటివల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. పుట్టుమచ్చలపై జరిపిన పరిశోధనల్లో వ్యక్తికి పుట్టుమచ్చలు ఉంటే వారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారో తెలుసుకుందాం. కొన్ని చోట్ల పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇది పుట్టుమచ్చలపై జరిపిన పరిశోధనల్లో తేలింది. పుట్టుమచ్చలు...

పాదాలు, అరచేతుల్లో చెమట ఎక్కువగా వస్తుందా? ఐతే ఇది తెలుసుకోండి.

శరీరానికి చెమట పుట్టడం సాధారణమే. చెమట పుట్టడం అనేది శరీరాన్ని చల్లబరిచే ప్రక్రియ. శరీరంలో వేడిగా మారుతుంటే దాన్ని చల్లార్చేందుకు ఆటోమేటిక్ గా చెమట పుడుతుంది. ఐతే ఇది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. వారి వారి శరీరాల్ని బట్టి చెమట ఎక్కువ, తక్కువ ఉంటుంది. వేడి శరీరం అయితే ఎక్కువ చెమట పోస్తుంది. తక్కువ...

జీర్ణ సమస్యలని దూరం చేసే ఆయుర్వేద చిట్కాలు మీకోసమే..

జీర్ణ సమస్యలు కామన అయిపోయాయి. ఇవి ఇబ్బంది పెట్టడమే కాకుండా నొప్పిని కూడా కలుగజేస్తాయి. మనం తీసుకునే ఆహారాలు త్వరగా జీర్ణం కాకుండా ఉండడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఆయుర్వేదంలోని కొన్ని నియమాలని పాటిస్తే బాగుంటుంది. మనం తినేతపుడు పాటించాల్సిన ఈ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు నిజంగా...
- Advertisement -

Latest News

రామ్ చరణ్ ట్వీట్‌కు అలా రిప్లయి ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో..ఎవరంటే?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...RRR పిక్చర్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పోషించిన రామరాజు పాత్రకు..జనాలు...
- Advertisement -

నిన్ను కూడా ఇలాగే కత్తులతో చంపేస్తాం.. మోడీకి వార్నింగ్ !!

నుపుర్ శర్మ కు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన ఆ పోస్టును షేర్ చేసిన యువకుడు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన రాజస్థాన్ లోని ఉదయపూర్ లో గల...

లక్ష్మీ దేవిని ఈ గవ్వలతో పూజిస్తే సిరిసంపదలు వెల్లువిరుస్తాయి..

ఇంట్లో సుఖ, శాంతులు ఉండాలంటే తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి..అందుకే మహిళలు ఎక్కువగా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు.. అమ్మవారిని పూజించే సమయంలో చాలా చాలా వస్తువులను ఉపయోగిస్తారు. ఇందులో గవ్వలు కూడా...

చావు – బ్రతుకుల మధ్య పోరాడుతున్న ప్రముఖ నటిని కాపాడిన బాలకృష్ణ..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో బాలకృష్ణ బయటకు గంభీరంగా కనిపించినా.. లోపల మాత్రం చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు అని.. ఆయనతో కలిసి పనిచేసిన ఎంతో మంది ఇంటర్వ్యూల ద్వారా వెల్లడించిన...

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 459 కేసులు నమోదు

తెలంగాణలో కరోనా విలయతాండవం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 459 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో...