Cricket

ఆంధ్ర ప్రీమియర్ లీగ్(APL) ఆటగాళ్ల వేలం పాట ప్రారంభం

విశాఖ పట్టణంలో ని రాడిసన్ బ్లూ హోటల్ లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్(APL) ఆటగాళ్ల వేలం పాట శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎపీఎల్ వేలంలో 368 ఆటగాళ్లు పాల్గొంటారు. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆరు మేనేజ్మెంట్ లు పోటీపడుతున్నాయి. ఐకాన్ ప్లేయర్ గా కే.ఎస్ భరత్, రిక్కీ భూయి, కె.వి శశికాంత్, అశ్విని...

మళ్లీ జట్టులోకి వస్తానన్న ఆశలు లేవు: వృద్ధిమాన్ సాహా

తాను మళ్లీ టీమిండియా జట్టు లోకి వచ్చే అవకాశాలు లేనట్టేనని క్రికెటర్ వృద్ధిమాన్ సాహా ఆవేదన వ్యక్తం చేశాడు. డిసెంబర్ 2021 లో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడిన సాహా.. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో అంచనాలకు మించి రాణించారు. ఈ ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన...

సంక్షోభం దెబ్బకు ఛాయ్‌ అమ్ముకుంటున్న శ్రీలంక క్రికెటర్‌ !

మన పక్క దేశం అయిన శ్రీలంకలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభంతో.. శ్రీలంక ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. శ్రీలంకలో దారుణంగా పరిస్థితి మారింది. పెట్రోలు బంకుల వద్ద అయితే.. లంకా వాసులు ఘర్షణకు దిగుతున్నారు. శ్రీలంకకు అన్ని విధాలా ఇండియా అండగా ఉంటూ.. ఆర్థిక సాయం చేస్తోంది. అయితే.....

ఓకే జట్టులో కోహ్లీ, పాక్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్?: సూపర్ సిరీస్ కు రంగం సిద్ధం

ఆధునిక క్రికెట్ లో మేటి బ్యాటర్లైన విరాట్ కోహ్లీ,పాక్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ కలిసి ఓకే జట్టులో ఆడితే ఎలా ఉంటుంది..? ఆ ఊహే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తుంది. టీమిండియా సారథి రోహిత్ శర్మ, బాబర్ అజామ్ తో కలిసి బ్యాటింగ్ చేస్తే? ప్రత్యర్థి జట్టుకి చుక్కలే.. ఇక జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ అఫ్రిది...

ఐపీఎల్ మీడియా రైట్స్.. ఎవరు కొన్నారో తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ప్రీమియర్ లీగ్ ‘ఐపీఎల్’. ఐపీఎల్ మ్యాచ్‌తో పాటు దాని ప్రసార హక్కుల కోసం పోటీ మామూలుగా లేదు. సోమవారం ముంబై వేదికగా బీసీసీఐ నిర్వహించిన వేలంలో భారీ రికార్డు స్థాయిలో వేలం నమోదైంది. ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం జియో, సోనీ, స్టార్ తదితర కంపెనీలు భారీ ఎత్తున...

pakistan- west indies: మాస్కులు పెట్టుకుని క్రికెట్ ఆడారు..ఎందుకో తెలుసా..?

శ్రీలంక క్రికెట్ టీంపై పాకిస్తాన్ లో దాడి జరిగిన తర్వాత అక్కడ ఏ దేశం కూడా క్రికెట్ ఆడేందుకు ముందుకు రాలేదు. అయితే పాక్ లో క్రికెట్ ఆడేందుకు వెస్టిండీస్ టీం ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే తాాజాగా మరోసారి వెస్టిండీస్ టీం పాక్ లో పర్యటిస్తోంది. అయితే తాజాగా మూడు మ్యాచుల వన్డే...

ఇండియాకు వరల్డ్ కప్ తీసుకువస్తా అంటున్న స్టార్ క్రికెటర్

హర్దిక్ పాండ్యా ఐపీఎల్ కు ముందు అంత పెద్దగా పట్టించుకోని పేరు. తన ఫామ్ కోల్పోవడంతో ఐపీఎల్ లో ఏ మాత్రం రాణిస్తారో అని చాలా మంది క్రికెట్ క్రిటిక్స్ అనుమానించారు. గుజరాత్ టైటాన్స్ హర్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ఎంపిక చేసింది. అయితే ఐపీఎల్ లో తిరిగి ఫామ్ సంపాదించాడు హార్దిక్ పాండ్యా....

ఆసియా కప్ నిర్వహించలేం: శ్రీలంక

శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. కనీసం తమ ప్రజలకు పెట్రోల్, డిజిల్ కూడా అందించలేని పరిస్థితుల్లో ఉంది. ప్రజలు నిత్యావసరాల కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి. దేశంలో ఇంధన కొరతతో 15 గంటలకు పైగా కరెంట్ కోతలు ఇలా శ్రీలంక పరిస్థితి ఉంది. ప్రజల్లో అసహనం పెరుగుతోంది. దీంతో నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు....

RCB VS RR: ఆసక్తికర పోరు… టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఐపీఎల్ 2022 తుది అంకానికి చేరుకుంది. నేటితో ఫైనల్ కు చేరే జట్టేదో తేలనుంది. ఏ జట్టు గెలిచి నిలుస్తుంది... ఏ జట్టు ఇంటి దారి పడుతుందో చూడాలి. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ వేదికగా కీలక ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. కాగా గత మ్యాచ్...

క్రికెట్‌పై కన్నేసిన సత్య నాదేళ్ల..!!

మైక్రోస్టాప్ సీఈఓ సత్య నాదేళ్ల కన్ను క్రికెట్ వ్యాపారంపై పడినట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది అమెరికాలో ప్రారంభం కానున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ)లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నారు. ఇప్పటికే మేజర్ లీగ్ సాకర్, ఫ్రాంచైజీ సీటెల్ సౌండర్స్ పార్ట్‌ కు సహ యజమానిగా కొనసాగుతున్న నాదేళ్ల.. పెట్టుబడి దారుల నుంచి 44 మిలియన్...
- Advertisement -

Latest News

బిగ్ బాస్: హోస్ట్ చేతిలో భారీగా చివాట్లు తిన్న గీతూ..కారణం..?

బిగ్ బాస్ శనివారం నాటి ఎపిసోడ్లో నాగార్జున ప్రతి ఒక్కరి మాటలకు రిప్లై ఇచ్చాడు. ముఖ్యంగా సీరియస్ ఫేస్ తో కౌంటర్ల మీద కౌంటర్లు వేశాడు....
- Advertisement -

నేడే ఉప్పల్ స్టేడియంలో ఇండియా – ఆసీస్‌ మ్యాచ్‌..జట్ల వివరాలు ఇవే

ఇవాళ సాయంత్రం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇండియా – ఆస్ట్రేలియా మద్య మూడో టి20 క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో రెండు టింలు నిన్న సాయంత్రం 5:45 గంటలకు ప్రత్యేక విమానంలో...

ఇవాల్టి నుంచి తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం

బతుకమ్మ ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు శుభాకాంక్షలు చెప్పారు. తీరొక్క...

ఈ ఫొటోలో ఉన్న చిన్నది హీరోయిన్… గుర్తుపట్టండి చూద్దాం?

ఈ కింది ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు హీరోయిన్​. సుశాంత్​, రవితేజ సినిమాల్లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. త్వరలోనే అడివిశేష్​ సినిమాతో రానుంది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టగలరా? టాలీవుడ్​ను ఎప్పటికప్పుడు కొత్త...

రాజమౌళి-మహేశ్ మూవీలో థోర్.. హాలీవుడ్ రేంజ్​లో ప్లాన్ చేసిన జక్కన్న!

డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్​ బాబు కాంబినేషన్​లో ఓ భారీ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇంకా సెట్స్​పైకి వెళ్లని ఈ చిత్రం గురించి రోజుకో ఇంట్రెస్టింగ్​ వార్త బయటకు వస్తోంది....