Government

హాలియాకు సీఎం కేసీఆర్.. దూకుడు పెంచారా?

నల్గొండ: సీఎం కేసీఆర్ ఇవాళ హాలియా వెళ్లనున్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక సమయంలో ఆయన ఇచ్చిన హామీలు, సమస్యలపై స్థానిక నేతలతో కలిసి సమీక్షించనున్నారు. మరోవైపు స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రగతిపై కూడా చర్చించనున్నారు. ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకల్లా ఆయన హాలియా చేరుకుంటారు. ఇందుకోసం...

నీచం.. నికృష్టం.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

గొల్లపూడి: మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్‌ తీరుపై చంద్రబాబు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్‌పై పరిశీలనకు వెళ్తే అక్రమ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. దేవినేని ఉమ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘కారులోనే దేవినేని ఉన్నారు. కేసులు ఎలా పెడతారు?. అన్యాయం అని చెబితే రివర్స్ కేసులు...

భారంగా ‘వజ్ర’.. వదిలించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం!

హైదరాబాద్: ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు మరింత చేరువచేసుకునేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి ఆదరణ కరువైంది. ప్రయాణికులను ఇంటి దగ్గరనుంచే గమ్యస్థానాలకు చేర్చేందుకు టీఎస్ ఆర్టీసీ ‘వజ్ర ’ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లో తిప్పారు. 21 సీట్లతో మొత్తం 100 బస్సులను ఈ రూట్లలో నడిపారు. అయితే వీటి...

భార్యాభర్తలు ఇద్దరికీ పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు రావు..!

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ లో పీఎం కిసాన్ స్కీమ్ PM Kisan Scheme కూడా ఒకటి. ఈ స్కీమ్ వలన చాల మందికి బెనిఫిట్ గా ఉంటుంది. మోదీ సర్కార్ రైతుల కోసం ఈ పథకాన్ని...

రూ.55 పొదుపుతో రూ.36 వేలు ఇలా పొందండి..!

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని ఇస్తోంది. వీటి వలన ఎన్నో రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. రైతులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు ఇలా అందరికీ ఈ స్కీమ్స్ బాగా బెనిఫిట్ అవుతాయి. అయితే ఈ స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ వలన...

తెలంగాణతో జలవివాదం.. సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం!

అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాతూనే ఉంది. నేతల మధ్య మాటల యుద్ధం, కేంద్రానికి లేఖల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ పంచాయితీ సుప్రీం కోర్టుకు చేరేలా కనిపిస్తోంది. కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. అంతర్రాష్ట్ర నదులపై ఉన్న ప్రాజెక్టులు,...

సీతానగరం రేప్ బాధితులకు షాక్

అమరావతి: సీతానగరంలో ఇటీవల కాలంలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే బాధితురాలికి ప్రభుత్వం అండగా నిలుస్తూ చెక్కులు అందజేసింది. ఈ చెక్కకు ‌ చిక్కులు వచ్చాయి. బాధితురాలికి ప్రభుత్వం రూ. 5 లక్షల నష్టపరిహారం చెక్కు అందించింది. దీంతో పాటు స్త్రీ.శిశు సంక్షేమశాఖ తరపున రూ .25 వేల చెక్కు...

50 సంవత్సరాల పెన్షన్ నిబంధనను ప్రభుత్వం మారుస్తోంది..!

ఈ యొక్క రూల్ ని మార్చడానికి ప్రభుత్వానికి 50 ఏళ్లు పట్టింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం నుండి కూడా దీనిని మార్చలేకపోయారు. పెన్షనర్ కనుక మరణిస్తే ఆ పెన్షన్ ని ఇంట్లో ఎవరికి అయితే అర్హత ఉంటుందో వాళ్ళు తీసుకోవచ్చు అని ప్రభుత్వ ఉద్యోగస్తుడిని హత్య చేస్తున్నారు. అయితే ఇలా చేయడం నిజంగా...

APPSC అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి..!

అమరావతి: ఏపీపీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. పోటీ పరీక్షల్లో ఇంటర్యూలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకూ ఏపీపీఎస్సీ పరీక్షలో సాధించిన మార్కులతో పాటు ఇంటర్వ్యూ మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుని ఉద్యోగాలు భర్తీ చేశారు. దీంతో చాలా మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అనర్హులయ్యే వారు....

పాన్ కార్డు కలిగిన వారికి రిలీఫ్: కేంద్రం..!

పాన్ కార్డు ఉన్నవాళ్ళకి కాస్త ఊరటని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. పాన్ కార్డు ఉన్నవాళ్ళకి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళ్ళిపోతే.. తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో పాన్ కార్డు కలిగిన వారికి భారీ ఊరట కలుగనుంది అనే చెప్పాలి....
- Advertisement -

Latest News

రైతుల మరణాలన్నీ కేసీఆర్ హత్యలే- రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ నిర్వహించిన వరి దీక్షలో రెండో రోజు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వరిధాన్యం కొనుగోలు పై కేసీఆర్ సర్కారుపై మరోసారి ఫైరయ్యారు. రైతులపై కేసీఆర్...
- Advertisement -

అక్కడ నుంచి వచ్చే వారు క్వారంటైన్ లో ఉండాల్సిందే..- హరీష్ రావు.

ఓమిక్రాన్ ముప్పు మంచుకొస్తున్న తరుణంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తుంది. తాజాగా వైద్యారోగ్య శాఖ పై ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్...

అనాధ పిల్లలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త

అనాధ పిల్లలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు  చెప్పింది. అనాధల భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం బలమైన పునాది వేస్తుంది. పిల్లలను అక్కున చేర్చుకుని వారికి అన్నీ తానే అవుతోంది. విద్యాబుద్ధులు నేర్పించి.. తమ...

ఏపీలో కొత్త జిల్లాలు…’ఎన్టీఆర్’ జిల్లా ఉందా?

ఏపీలో జగన్ ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటుందో ఎవరి ఊహకు అందడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అందులో...

Acharya : ఆచార్య నుంచి వచ్చేసిన ‘సిద్ధ సాగా’.. ఎంట్రీ మామూలుగా లేదుగా

మెగాస్టార్ చిరంజీవి చేసిన తాజా సినిమా ఆచార్య. ఈ ఆచార్య సినిమాకు టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా...