Monsoon

వానా కాలంలో ఖర్జూరం చేసే మేలు..!

ఖర్జూరం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వర్షాకాలంలో ఖర్జూర Date palm పండ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. వర్షా కాలంలో కర్జురం తినడం కరెక్ట్ సమయమని న్యూట్రీషనిస్ట్లు అంటున్నారు. అయితే ఖర్జూరం వానా కాలంలో తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖర్జూరం లో...

వానాకాలంలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తీసుకునే ఆహారంలో ఈ తప్పులు చెయ్యద్దు..!

వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకని మంచి ఆరోగ్యకరమైన ఆహారం food తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యానికి హాని చేసే ఆహారం తీసుకోవడం వల్ల విపరీతమైన అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కనుక తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. అయితే ఈ రోజు వానా కాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు...

వర్షాకాలం ఆరోగ్యం: తల్లికాబోతున్న మహిళలు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు..

వర్షాకాలం monsoon లో అనారోగ్యానికి గురికావడం చాలా సహజం. వాతావరణంలోని తేమ, ఒక్కసారిగా మారిన ఉష్ణోగ్రత మొదలగునవన్నీ ఆరోగ్యాలపై బాగా ప్రభావితం చూపుతాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అదీగాక మహమ్మారి ఇంకా పూర్తిగా తగ్గలేదు. కొత్త కొత్త రూపాంతరాల వార్తలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. అందువల్ల తల్లికాబోతున్న మహిళలు తమ...

వర్షాకాలం స్నాక్స్: మీ నోటికి రుచిని, శరీరానికి ఆరోగ్యాన్ని అందించే మొలకలు.. తయారు చేయండిలా..

వర్షాకాలం సాయంత్రం వేడి వేడి ఆహారాలు నోట్లో పడితే వచ్చే అనుభూతిని అందరూ కోరుకుంటారు. అందుకే రోడ్డు పక్కన పెట్టే చిరుతిళ్ళ వ్యాపారులకి గిరాకీ ఎక్కువ ఉంటుంది. మీకు కూడా ఇలాంటి కోరిక ఉండడం సహజం. కానీ, బయట దొరికే చిరుతిళ్ళలో శుభ్రత ఎంతవరకు అనేది చెప్పలేం. అందువల్ల ఇంట్లోనే తినడానికి ఆలోచిస్తారు. అలాంటప్పుడు...

వర్షాకాలంలో అసలు ముట్టుకోకూడని ఆహారాలు.. 

వర్షాకాలం వచ్చిందంటే ఆహార అలవాట్లలో మార్పు తీసుకురావాలి. వర్షాలు బాగా కురిసే ఈ సమయంలో కొన్ని ఆహార పదార్థాలను ముట్టుకోకపోవడం చాలా మంచిది. లేదంటే దానిలోని బాక్టీరియా కారణంగా అనేక వ్యాధులు సోకే అవకాశం ఉంది. అలాగే రోగనిరోధక శక్తి మీద ప్రభావం చూపుతాయి. అందుకే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో ఇక్కడ...

వర్షాకాలం. నీళ్ళు నిండిన దారుల్లో వాహనాలు నడుపుతున్నారా? ఈ జాగ్రత్తలు తెలుసుకోండి.

గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాగులు వంకలు, నదులు పొంగుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ నీటి ప్రవాహాలే కనిపిస్తున్నాయి. పట్టణాల్లో అయితే పరిస్థితి మరీ దారుణం. ఏ వీధిలో ఏ మ్యాన్ హోల్ తెరుచుకుందో, ఏ దారిలో ఏముందో తెలియకుండా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు బయటకు వెళ్ళాలనుకునే వారు,...

తెలుగు రాష్ట్రాల్లో 48గంటల పాటు వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, చెరువులు పొంగుతున్నాయి. రానున్న 48గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండడంతో భారీ, అతిభారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. అంతే కాదు గంటకు 30నుండి 40కిమీ వేగంతో గాలులు వీస్తాయని, ఈ విషయంలో ప్రజలు...

వర్షాకాలంలో పిల్లలు ఆరోగ్యం కోసం వీటిని పాటించండి..!

వర్షాకాలం వచ్చిందంటే చాలు పిల్లలు వర్షంలో తడిసి అల్లరి చేస్తూ ఉంటారు. నిజంగా వర్షాకాలంలో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే సులువుగా అనారోగ్య సమస్యలు పడిపోయే అవకాశం ఉంది. మీరు పిల్లలని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనే దానికి ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటిని కనుక అనుసరిస్తే తప్పకుండా మీ పిల్లలు...

వర్షాకాలంలో చాయ్ కి బదులు అలవాటు చేసుకోవాల్సిన ఆరోగ్యకర పానీయాలు..

భారతదేశ ఇళ్ళలో చాయ్(Chai) కి ప్రత్యేక స్థానం ఉంది. పొద్దున్న లేవగానే చాయ్ నీళ్ళు నోట్లో పడందే ఇళ్ళ నుండి బయటకి రానివాళ్ళు చాలామంది. ఇక వర్షాకాలంలో చాయ్ తాగడానికి వేళాపాళా అస్సలు చూసుకోరు. చిన్నగా వాన ముసురు పడిందంటే చాలు వేడి వేడి చాయ్ పెదాలకు తగలాలని ఆరాటపడుతుంటారు. ఐతే వర్షాకాలంలో చాయ్...

వర్షాకాలం ఆరోగ్యంగా ఉండడానికి పాటించాల్సిన డైట్..

వర్షాకాలం వచ్చేంది. చిటపట చినుకులు కురిసే ఈ కాలంలో బాక్టీరియా సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోషక విలువలు కలిగి, రోగనిరోధక శక్తికి బలాన్నిచ్చే డైట్ పాటించాలి. ఆ డైట్ ఎలా ఉండాలనేది ఇక్కడ చూద్దాం. విటమిన్-సి అధికంగా ఉన్న ఆహారాలు బొప్పాయ, నిమ్మకాయ, టమాట మొదలగునవి...
- Advertisement -

Latest News

ఇలాంటి పరిస్థితి అస్సలు ఊహించని త్రివిక్రమ్..!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానం ఉంది.ఆయన భాష, మాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారు అలాగే గిలిగింతలు పెట్టారు....
- Advertisement -

పోలవరంపై 3 ప్రశ్నలు వేస్తే టీడీపీ నుంచి సమాధానం రాలేదు… అంబటి రాంబాబు

మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అయితే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడంతో.. పోలీసులు అడ్డుకోవడం, ప్రతిగా...

పాకిస్థాన్ సరిహద్దుల్లో 30 వరకు యాంటీ డ్రోన్ గన్ వ్యవస్థ…

తాజాగా 100 డ్రోన్లు, ఎస్ యూవీలపై అమర్చే వీలున్న రెండు ఎలక్ట్రానిక్ జామర్లు, చేతితో పట్టుకుని వెళ్లే 1400 థర్మల్ ఇమేజ్ స్కానర్లనుదేశ సరిహద్దుల అవతలి వైపు నుంచి ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల...

యాంకర్ అనసూయ టార్గెట్ చేసేది వారినేనా ..!!

ఈ రోజుల్లొ కొద్దిగా ఫేమ్ ఉన్న వారిని టార్గెట్ చేయడం సులభంగా మారింది. వారి ఫొటోస్ మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి అశ్లీల వెబ్సైట్లు లో పెట్టడం వ్యాపారం గా మారింది. అవగాహన...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఇప్పటికే నిర్వీర్యమైపోయింది….ఆర్ కృష్ణయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. తెలంగాణ అన్ ఎంప్లాయిస్...