Police

BREAKING : రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ !

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి వద్ద... భారీగా మోహరించిన పోలీసులు... రేవంత్ రెడ్డి ని బయటికి రాకుండా నిర్బంధించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవల్లి లో.. ఇవాళ రచ్చబండ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే...

BERAKING NEWS : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్ కౌంటర్… ఆరుగురు మావోయిస్టుల మృతి.

ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఒక్కసారిగా అలజడి రేగింది. తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా మావోయిస్టుల కదలికలు తగ్గిన క్రమంలో మరోసారి ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న కుంట-చర్ల ఏరియాలోని పెసలపాడు...

బండి సంజయ్ కి షాక్.. రేపటి నిరుద్యోగ దీక్ష కు నో పర్మిషన్

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. బిజెపి పార్టీ రేపు తల పెట్టబోయే నిరుద్యోగ దీక్షపై కరోనా మహమ్మారి ఆంక్షలు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఆదేశాల ప్రకారం నిన్న కరోనా ఆంక్షలపై ఉత్తర్వులు జారీ చేసింది కెసిఆర్ ప్రభుత్వం. జనవరి 2 వరకు తెలంగాణ...

తీన్మార్ మల్లన్న పై కేసు … కేటీఆర్ కుమారుడిపై హిమాన్షుపై అనుచిత వ్యాఖ్యలతో ఫిర్యాదు

మరోసారి తీన్మార్ మల్లన్న పై కేసు నమోదైంది. తాజాగా కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై ట్విట్ పై కేసు నమోదు చేశారు. దీనిపై టీఆర్ఎస్ ఐటీ సెల్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేటీఆర్ కుమారుడు హిమన్షుపై తీన్మార్ మల్లన్న అసభ్య ట్విట్ పెట్టడంతో వివాదం...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్, భారీగా పోలీస్‌ ఉద్యోగాలు భర్తీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. త్వరలోనే భారీగా పోలీస్‌ ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు హోమ్ మంత్రి మహమూద్ అలీ ప్రకటన చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారు లో గల పోలీస్ వైల్ఫేర్ కన్వెన్షన్ హాల్ ను మంత్రులు హరిశ్ రావు , మహమూద్ అలీ , ఎంపీ కొత్త...

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 103 చలానాలు…

సాధారణంగా ఉద్యోగానికి లేట్ అవుతుందనో.. లేక పిల్లల స్కూల్ టైం దాటిపోతుందనో.. ఇంకేదైనా అత్యవసర సమయాల్లో అయినా ఒకటి రెండు సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతుంటారు. దీనికి అనుగుణంగానే ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధిస్తుంటారు. ఇలా ఒకటి, రెండు సార్లు గరిష్టంగా ఓ పది సార్లు చలానాలు పడుతుంటాయి వాహనాలపై. కానీ ఈ బండిపై మాత్రం...

మహారాష్ట్రలో దారుణం. 14 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం..6 నెలల నుంచి అఘాయిత్యం

వావీ వరసలు మరచి ప్రవర్తిస్తున్నారు కామాంధులు. బిడ్డ, మనుమరాలు వయసున్న వారిని కూడా వదలడం లేదు. ప్రతీరోజు ఎక్కడోచోట అత్యాచార ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. పోక్సో, నిర్భయ, దిశ వంటి చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన భయపడటం లేదు కామాంధులు. తాజాగా మనవరాలు వయస్సున్న బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఈ అమానుష...

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి… పోలీస్ వాహనంపై దాడికి తెగబడ్డ టెర్రరిస్టులు…

మరోసారి దాడికి తెగబడ్డారు ముష్కరులు. పోలీసులు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. శ్రీనగర్‌లోని పంథా చౌక్ ప్రాంతంలోని జెవాన్ సమీపంలో పోలీసు వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 14 మంది సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన సిబ్బంది అందరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే నలుగురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో...

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా బలగాలు

జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు మరో విజయం లభించింది. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. దక్షిణ కాశ్మీర్ జిల్లా అవంతిపోరాలోని బరాగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు.. ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ టెర్రరిస్ట్ హతమయ్యాడని అధికారులు తెలిపారు. మరణించిన ఉగ్రవాదిని గుర్తించే...

జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం..ఆ జీఓ ఉప‌సంహ‌ర‌ణ

జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. గ్రామ కార్య దర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా మారుస్తు జారీ చేసిన జీఓ నెంబరు 59ని ఉపసంహరించుకుంటామని హై కోర్టు కు తెలిపింది జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం. మహిళ కానిస్టేబుళ్లు గా మారుస్తు జారీ చేసిన జీఓను సవాల్‌ చేస్తూ హై కోర్టు లో పలువురు...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...