Telangana news

మునుగోడు మినీ వార్: షర్మిల ఎటు?

మునుగోడు ఉపఎన్నిక పోరు మొదలైంది...కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా...రాజీనామాని స్పీకర్ కు ఇచ్చి...ఆమోదింపజేసుకున్నారు..దీంతో మునుగోడు మినీ యుద్ధం మొదలిపోయింది. ఈ యుద్ధంలో పైచేయి సాధించడానికి ఎవరికి వారే సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు. ఎలాగైనా మునుగోడులో గెలిచి తమ బలం తగ్గలేదని అధికార టీఆర్ఎస్ నిరూపించుకోవాలని చూస్తుంది. ఇక తమ...

మునుగోడు కారులో ట్విస్టులు.. నిలబడేది ఎవరు?

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగే ఈ ఉపఎన్నికలో గెలుపుని అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని చూస్తున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నిక చావో రేవో అన్నట్లు వచ్చాయి. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో...

భట్టిని కూడా లాగుతున్నారా?

తెలంగాణ రాష్ట్రంలో జంపింగులు కొనసాగుతున్నాయి...ఇటీవల టీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగగా, ఇప్పుడు బీజేపీలోకి కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు వస్తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైంది. అటు టీఆర్ఎస్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సోదరుడు ప్రదీప్ రావు...బీజేపీలో చేరనున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు...

మునుగోడు మినీ వార్: కమ్యూనిస్టులపై కన్ను..?

మునుగోడు ఉపఎన్నిక చాలా హాట్ హాట్ గా సాగేలా ఉంది..ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికలు ఒక ఎత్తు అయితే మునుగోడు ఉపఎన్నిక ఒక ఎత్త్ఊ కానుంది...ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మునుగోడు ఉపఎన్నిక జరుగుతుంది. ఈ ఉపఎన్నికల్లో సత్తా చాటితేనే...సాధారణ ఎన్నికల్లో కూడా సత్తా చాటగలమని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే మూడు...

ఎడిట్ నోట్: కమలానికి అభయ’హస్తం’..!

తెలంగాణలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి...ఆ పార్టీ మొదటి స్థానంలో ఉందని అనుకోవచ్చు...అయితే టీఆర్ఎస్ తర్వాత సెకండ్ ఉన్న పార్టీ ఏది ఉంటే...బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో క్లారిటీ లేదని చెప్పాలి...ఒకోసారి కాంగ్రెస్ రేసులో ముందు ఉన్నట్లు కనిపిస్తుంది...మరొకసారి బీజేపీ ముందు ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఇదంతా కాదని చెప్పి...ఏకంగా కాంగ్రెస్ పార్టీనే థర్డ్...

కమలంలో లక్కీ హ్యాండ్.. మునుగోడు లాగేస్తారా?

ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీని దాటుకుని ఉపఎన్నికల్లో నెగ్గడం అనేది చాలా కష్టమైన పని. సాధారణంగా పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికలైన... అలాగే మధ్యలో వచ్చే ఉపఎన్నికలైన సరే అధికార పార్టీకే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు అంటే...అధికారాన్ని ఏ స్థాయిలో వాడుకుని గెలుస్తాయో చెప్పాల్సిన...

కమలం స్కెచ్: పైకి కారు..లోపల కాంగ్రెస్..!

తెలంగాణలో పాగా వేయడం కోసం కమలం పార్టీ ఎప్పటికప్పుడు అదిరిపోయే స్కెచ్ లు వేస్తుందనే చెప్పొచ్చు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి..నెక్స్ట్ అధికారంలోకి వచ్చేయాలని బీజేపీ పనిచేస్తుంది...ఆ దిశగానే బీజేపీ దూసుకెళుతుంది. అయితే బీజేపీ ఊహించని స్కెచ్ తో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. అసలు పైకి టీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తునా సరే గ్రౌండ్...

కమలం వలలో ‘బిగ్ ఫిష్’?

తెలంగాణలో ఎప్పటికప్పుడు బలపడుతూనే..అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలురకాల వ్యూహాలతో టీఆర్ఎస్ ని ఇరుకున పెట్టే విధంగా బీజేపీ ముందుకెళుతుంది.. ఇదే క్రమంలో టీఆర్ఎస్ లో ఉండే బలమైన నేతలని లాగేయాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంది. ఇప్పటికే చేరికల కమిటీ కన్వీనర్...

సబితాకు లక్ తక్కువగా ఉందే!

రాజకీయాల్లో వలస నాయకులకు అన్నివేళలా కలిసిరాదు అనే చెప్పాలి. ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి జంప్ చేసే నేతలకు తాత్కాలికంగానే కలిసొస్తుంది తప్ప...ఉన్నంత కాలం ప్రజలు ఆదరించడం కష్టం. ప్రజల తీర్పుని కాదని వేరే పార్టీలోకి వెళితే ఏం అవుతుందో..2019 ఏపీ ఎన్నికలు రుజువు చేశాయి. 2014లో వైసీపీ నుంచి గెలిచిన 23...

ముత్తిరెడ్డికి మూడో సారి కష్టమేనా?

గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచి...అధికారాన్ని అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులకు ఈ సారి గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఈ మధ్య వస్తున్న సర్వేల్లో తెలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పీకే టీం చేసిన అంతర్గత సర్వేల్లో టీఆర్ఎస్ లో వరుసగా రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉందని తేలిందని...
- Advertisement -

Latest News

అక్కడ మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు : ఎన్ఎఫ్ హెచ్ఎస్ సర్వేలో వెల్లడి

దేశంలోని మహిళల, పురుషుల లైంగిక జీవనానికి సంబంధించి విడుదలైన ఓ సర్వే కీలక విషయాలను బయటపెట్టింది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే...
- Advertisement -

కేసీఆర్ మునుగోడులో ఎలా అడుగుపెడతారు : రాజగోపాల్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఇన్నేళ్లు మునుగోడు గురించి పట్టించుకోని సీఎం ఇవాళ సభకు ఎలా వస్తారని నిలదీశారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిధులు...

వాళ్ల బాధలు చూస్తే దుఃఖం వస్తోంది : బండి సంజయ్‌

సంచార జీవుల కష్టాలు స్వయంగా చూశామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అధికారంలోకి వస్తే సంచార జాతులను ఆదుకుంటామని హామీనిచ్చారు. బీసీ ద్రోహి కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు....

అన్నీ చూస్తున్నాం.. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం : ఈటల

భాజపాలో చేరేవారిని తెరాస నేతలు కేసులతో భయపెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులు...

కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ మోదీ జీ : కేటీఆర్

బిల్కిస్​ బానో అత్యాచార దోషుల విషయంలో దేశవ్యాప్తంగా పెను దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంపై తీవ్రంగా​ నిప్పులు చెరుగుతున్నారు. 11...