Telugu News

క్లాస్ వాట్సాప్ గ్రూప్.. టీచర్ల సైజులపై డిబేట్..

నేటి అత్యాధునిక యుగంలో టెక్నాలజీని మంచికి ఉపయోగించే వారికంటే.. చెడుకు ఉపయోగించే వారు ఎక్కువ అవుతున్నారు. కోవిడ్ ప్రభావంతో విద్యార్థుల ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థుల చేతుల్లోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చిపడ్డాయి. దీంతో.. కొందరు చేదు దారులు తొక్కుతున్నారు. ఓ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు వాట్సాప్ లో గ్రూప్ క్రియేట్...

మహిళతో సీఐ శృంగారం.. వీడియో తీసిన మహిళ భర్త..

తన అధికారాన్ని దుర్వినియోగపరిచాడో సీఐ.. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని.. తన ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తిరుక్క ళుకుండ్రమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే సీఐ ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సదరు మహిళ భర్త ఇంట్లో లేనప్పుడు మహిళ ఇంటికి వెళ్లి రాసలీలలు సాగించేవాడు. అయితే...

కర్ణాటకలో మరో దారుణం.. ఒప్పుకోలేదని యాసిడ్ దాడి..

దేశంలో రోజురోజుకు ఉన్మాదులు పేట్రేగిపోతున్నారు. తమ ప్రేమను అంగీకరించలేదని ప్రేమించిన అమ్మాయిలపైనే దాడులకు పాల్పడుతూ.. జైలు పాలవుతున్నారు. ఎన్ని చట్టాలు చేసినా.. ఎంత కఠిన శిక్షలు వేసినా.. మృగాళ్లు మాత్రం మారడం లేదు.. కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో దారుణం చోటు చేసుకుంది. బెంగళూరు నగరంలోని ఓ గోల్డ్‌ ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్న 24...

బ్రహ్మాండంగా బ్రహ్మోస్‌ క్షిపణి.. యాంటీ-షిప్‌ వెర్షన్‌ పరీక్ష సక్సెస్‌

భారత అమ్ముల పొదలోకి మరో క్షిపణి వచ్చి చేరింది. ఇండియన్‌ నేవీ, అండమాన్‌ నికోబార్‌ కమాండ్‌ సంయుక్తంగా బుధవారం నిర్వహించిన యాంటీషిప్‌ వెర్షన్‌ బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. అయితే సముద్రంలో ఉన్న ఓడలు, పడవలు వంటి లక్ష్యాలను చేధించడమే యాంటీషిప్‌ వెర్షన్‌ బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్షిపణి ప్రత్యేకత.. బ్రహ్మోస్‌...

తొలి రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్న ఇండిగో

విమానయాన సంస్థ ఇండిగో.. దేశీయంగా తయారు చేసిన గగన్‌ వ్యవస్థను ఉపయోగించిన తొలి సంస్థగా రికార్డ్ ను నెలకొల్పింది. మొదటి నుంచి విమాన ప్రయాణాల్లో విదేశాల్లో రూపొందించిన నావిగేషన్‌ సిస్టం ఆధారంగానే పైలెట్లు విమానాలు నడుపుతుంటారు.. అయితే మేకిన్‌ ఇండియాలో భాగంగా సొంత నావిగేషన్‌ వ్యవస్థకి కేంద్రం శ్రీకారం చుట్టడంతో.. ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌...

నీచుడ.. తల్లిని, చెల్లినీ వదలని కామాంధుడు..

ఓ నీచుడు.. అన్న అనే పదానికి మాయని మచ్చను తీసుకువచ్చాడు. అన్నింట్లో అండగా ఉండాల్సిన అన్నే.. ఆ చెల్లెళ్ల పాలిట మృగాడుగా మారాడు. అన్యం పుణ్యం తెలియని మైనర్లైన చెల్లెళ్లపై  ఎవరికీ తెలియకుండా ఆత్యాచారం చేస్తూ.. తన కామవాంఛ తీర్చుకున్నాడు. విషయం తెలిసి అడ్డం వచ్చిన తల్లిపై సైతం అత్యాచారానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు. ఝార్ఖండ్​లోని...

వికలాంగులకు అండగా మంత్రి మల్లారెడ్డి..

వికలాంగులకు అండగా నిలిచారు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి. గురువారం రోట‌రీ క్ల‌బ్, మ‌ల్లారెడ్డి యూనివ‌ర్సిటీ త‌ర‌పున 700 మంది దివ్యాంగుల‌కు కృత్రిమ చేతుల‌ను ఉచితంగా అందించారు మంత్రి మల్లారెడ్డి. ఈ సంద‌ర్భంగా మంత్రి ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు చెందిన దివ్యాంగుల‌కు ఈ కృత్రిమ చేతుల‌ను అందించ‌డం సంతోషంగా...

ఇదేమి విచిత్రం.. ఆర్‌ఐపైనే మట్టిమాఫియా కేసా : వర్ల రామయ్య

రోజురోజుకు ఏపీలో ప్రజల పరిస్థితి ఆద్వానంగా తయారవుతోందని టీడీపీ పొలిట్‌ బ్యూర్‌ సభ్యుడ వర్ల రామయ్య మండిపడ్డారు. సామన్య ప్రజలకే అంటే.. కనీసం ప్రభుత్వ అధికారులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వర్ల రామయ్య డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. మట్టి మాఫియా గుడివాడ ఆర్ఐపై ఎదురు కేసు...

చేతలు లేని చేతగాని ప్రభుత్వమిది : నాదేండ్ల మనోహర్‌

ఏపీలో వరుసగా మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ..? మాటలు తప్ప చేతలు లేని చేతగాని ప్రభుత్వమిది.. వరుసగా మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదు అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను రాజకీయ...

Breaking : తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం..

తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేత పెద్ద ఎత్తున విమర్శలకు వెల్లువెత్తాయి. దీంతో పలువురు తెలంగాణలో 19 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేప్పట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కంప్యూటర్...
- Advertisement -

Latest News

‘ఆదిపురుష్’ టీజర్​పై ట్రోల్స్.. డైరెక్టర్ రియాక్షన్ ఏంటంటే..?

ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా.. డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్'. ఈ సినిమా టీజర్​ విడుదలైనప్పటి...
- Advertisement -

నేడు మునుగోడు అభ్యర్థిని ప్రకటించనున్న టీఆర్ఎస్

మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిని అధికార టీఆర్ఎస్ దాదాపు ఖరారు చేసింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ఇవాళ ప్రకటించనుంది. ప్రకటన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభాకర్ రెడ్డికి బీ-ఫారం అందజేయనున్నట్లు తెలుస్తోంది. నామినేషన్...

The Ghost Movie Review: నాగార్జున ది ఘోస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

అక్కినేని నాగార్జున కెరీర్​లోనే ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘శివ’. ఈ సినిమా రిలీజ్ డేట్ అంటే అక్టోబర్ 5న ‘ది ఘోస్ట్’ మూవీ వస్తోంది. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో...

తెలంగాణ ప్రజలకు గవర్నర్, సీఎం విజయదశమి శుభాకాంక్షలు

విజయదశమి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై.. నవరాత్రి పండుగ ప్రజలందరిలో...

టీఆర్ఎస్ఎల్పీ భేటీ దృష్ట్యా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ జారీ చేశారు. బంజారాహిల్స్ వంటి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ కార్యాలయంలో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఉన్నందున ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు. ఈ...