warangal

ఆ హోటల్ లో తిన్నా, తినకున్నా రూ.50 కట్టాల్సిందే..ఎందుకంటే?

మనం ఎక్కడికైనా హోటల్ కు వెళితే ముందుగా మనల్ని ఏం కావాలి అని అడుగుతారు.మనం ఆర్డర్ చేసింది తిన్నా, తినకున్న కూడా బిల్లు లో మార్పులు ఉండవు.. కానీ ఇప్పుడు చెప్పబోయే హోటల్ లో మాత్రం తినకున్న బిల్లు వేస్తారట.. అంతేకాదు మనం ఏదైనా తినొచ్చు ఎంతైనా తినొచ్చు కానీ ఏది వదిలిపెట్టకుండా తినాలి....

NSR పాల డైరీ కేంద్రంపై ఫుడ్ కంట్రోల్ బోర్డ్ దాడి

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఎన్ఎస్ఆర్ పాల డైరీ కేంద్రంపై ఫుడ్ కంట్రోల్ బోర్డ్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించింది. కేంద్రంలో తయారయ్యే.. పాలు, ఇతర పాల పదార్థాల తయారీ విధానాన్ని చూసి నివ్వెరపోయారు. ఈ మేరకు అధికారులు డైరీ ఫామ్‌ను సీజ్ చేశారు. కేంద్రంలో తయారు చేసే పాల పదార్థాలను పరీక్షల నిమిత్తం...

కొన్ని సార్లు మంచితనం నుంచి క్రైమ్..‘కొండా’ ట్రైలర్ ఔట్

వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కొండా మురళీ ధర్ రావు జీవితంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘కొండా’. ఈ సినిమా రెండో ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. వరంగల్, వంచనగిరి పరసర ప్రాంతాల్లోనే ఈ చిత్ర మేజర్ పార్ట్ షూటింగ్ జరిగింది. ట్రైలర్ లో ఆర్జీవీ మార్క్...

ఆలస్యమైందని నేను అనుకోను: వద్దిరాజు రవిచంద్ర

పన్నేండేళ్ల వయసులోనే భారీ బాధ్యతలను తన భుజాన వేసుకుని వ్యాపారంలో రాణించడంతోపాటు.. మంచి గుర్తింపు దక్కించుకున్నారు వద్దిరాజు రవిచంద్ర. రైస్ మిల్లులో మొదలైన తన ప్రయాణం.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికయ్యారు. వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి).. వరంగల్ అర్బన్ జిల్లా కేసముద్రం మండలం ఇనగుర్తి గ్రామంలో...

Road Accident: వరంగల్‌లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురు మృతి!

వరంగల్‌ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం జిల్లాలోని ఖానాపూరం మండలం గ్రామ శివారులోని చిలుకమ్మనగర్ పర్శతాండ దగ్గర్లోని చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు స్థానికులు క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స...

తెలంగానం : ఓరుగ‌ల్లు వాకిట వ‌రాల జ‌ల్లు .. ఓవ‌ర్ టు హ‌రీశ్

అభివృద్ధి మాత్ర‌మే మాట్లాడాలి మాటలు కాదు చేత‌లు కావాలి స్ఫూర్తిదాయ‌క పాల‌న‌కు చేత‌లు మాత్ర‌మే ప్రామాణికం అయి ఉంటాయి ఇదే అంటున్నారు కేసీఆర్ అదే నిజం చేస్తున్నారు హ‌రీశ్ నీళ్లు, నిధులు , నియామ‌కాలు అన్న‌వి ప్ర‌ధాన అజెండాగా ఆ రోజు ఉద్య‌మం సాగితే, ఇప్పుడు ఆరోగ్యం, ఆనందం, సంప్ర‌దాయాల ప‌రిర‌క్ష‌ణ అన్నవి నినాదాల‌కు ఆన‌వాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా రెండు రంగాల...

BREAKING : తీన్మార్ మల్లన్న అరెస్ట్..వరంగల్ కు తరలింపు !

ప్రముఖ జర్నలిస్టు, క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న కు ఊహించని షాక్ తగిలింది. ఆయనను కాసేపటి క్రితమే పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ లో రైతులకు మద్దతుగా వెళ్తున్న తీన్మార్ మల్లన్న ను ముందస్తుగా ప్రివెంటివ్ అరెస్టు చేశారు వరంగల్ పోలీసులు. తీన్మార్ మల్లన్న అరెస్టు చేసిన అనంతరం వరంగల్లోని లింగాల గణపురం పోలీస్...

నేడు, రేపు వరంగల్‌ లో హరీష్‌ రావు పర్యటన..పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

నేడు, రేపు మంత్రి హరీశ్‌రావు వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలను సమీక్షించడానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్‌రావు సోమ, మంగళవారాల్లో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి ప్రారంభంతోపాటు, మరో 50 పడకల ఆయూష్‌ ఆసుపత్రి...

వరంగల్‌ లో రూ.1600 కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన..15వేల మందికి ఉపాధి

కేరళకు చెందిన ప్రఖ్యాత వస్త్ర పరిశ్రమ కిటెక్స్ ఇవ్వాళ వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఒక భారీ వస్త్ర పరిశ్రమ స్థాపనకు తొలి అడుగు వేసింది. 1600 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభం కానున్న ఈ పరిశ్రమలో 15 వేల మంది స్ధానిక యువతకు ఉపాధి దొరకనుంది. మంత్రి కేటీఆర్, కిటేక్స్...

పొలిటికల్ టూరిస్టులు వస్తారు, హైదరాబాద్ ధమ్ బిర్యాణీ తినిపోతారు…. రాహుల్ పై కేటీఆర్ సెటైర్లు

కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో మనకంటే మెరుగైన పాలన ఉందా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. పొలిటికల్ టూరిస్టులు వస్తారు, పోతారు.. హైదరాబాద్ ధమ్ బిర్యాణీ తినిపోతారని రాహుల్ గాంధీపై కేటీఆర్ సెటైర్లు వేశారు. కేసీఆర్, టీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ వచ్చేదా... టీపీసీసీ, టీ బీజేపీ వచ్చేదా..? అని ప్రశ్నించారు. నిన్న వరంగల్ కు పొలిటికల్ టూరిస్ట్...
- Advertisement -

Latest News

BREAKING : రేపు మునుగోడు టీఆర్ఎస్ బహిరంగ సభ..కేసీఆర్ కీలక ప్రకటన

ప్రస్తుతం తెలంగాణ చూపు మొత్తం మునుగోడు ఉపఎన్నికపైనే ఉంది. మునుగోడు ఉపఎన్నిక చాలా హాట్ హాట్ గా సాగేలా ఉంది..ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికలు ఒక ఎత్తు...
- Advertisement -

‘అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్ మార్చినట్లు బీహార్ సీఎం పార్టీలు మారుస్తారు’

అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్ ను మార్చినట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా అధికారం కోసం భాగస్వామ్య పార్టీలను మారుస్తాడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వార్గియా శుక్రవారం ఆరోపించారు. బీహార్...

ఇండియాలో కొత్తగా 15,754 కరోనా కేసులు, 47 మరణాలు నమోదు

మన దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు...

సంగారెడ్డి జిల్లాలో విషాదం…కడుపు నొప్పితో ఇంటర్ విద్యార్థిని మృతి

సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కడుపునొప్పితో ఓ ఇంటర్‌ విద్యార్థిని మరణించినట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెర్వు (మం) ముత్తంగి జ్యోతిబాపూలే...

IND VS Zim : కేఎల్‌ రాహుల్‌ ప్రపంచ రికార్డు

టీమిండియా యువ జట్టు జింబాబ్వే పర్యటనలో శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా జింబాబ్వే పై పది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలోనే జట్టు కెప్టెన్ గా...