whatsapp

గుడ్ న్యూస్.. మహిళల కోసం వాట్సాప్ లో న్యూ ఫీచర్..

మెసెజింగ్ యాప్ వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ప్రస్తుతం ఈ యాప్ వినియోగం ఎక్కువగానే ఉంది. వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవడం కోసం ఇది సులువుగా ఉంటుంది. అందుకే ఎక్కువ శాతం వాట్సాప్ తో కనెక్ట్ అయ్యి ఉంటారు.వినియోగదారుల సమాచారం చోరీకి గురవ్వకుండా ఉండేందుకు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తుంది.ఇప్పటికే ఎన్నో...

వాట్సాప్ నుంచే పోస్ట్ బ్యాంక్ సేవలు..ఎలాగంటే?

పోస్ట్ ఆఫీస్ ఎన్నో సేవలను అందిస్తుంది..ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకొని వచ్చింది.అయితే పోస్ట్ ఆఫీస్ పేమెంట్స్ కేవలం సంబంధిత కార్యాలయాల లో మాత్రమే జరిగేది.ఇటీవల ఆన్‌లైన్ సర్వీసుల ద్వారా కూడా జరుగుతున్నాయి. కాగా, ఇప్పుడు మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకోని వచ్చింది.మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్‌లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలను అందుబాటులోకి...

జై జ‌గ‌న్ : డిజిట‌ల్ వాకిట నేను ఉన్నాను నేను విన్నాను

నేను ఉన్నాను నేను విన్నాను అని నిన్న‌మొన్న‌టి ఎల‌క్ష‌న్లో జ‌గ‌న్ చెప్పిన డైలాగ్ మార్మోగి పోయింది. అదే డైలాగ్ కు కొన‌సాగింపుగానే పాల‌న ఉంది. పాల‌న‌కు సంబంధించిన సంస్క‌ర‌ణ‌లు ఉన్నాయి. ఇవ‌న్నీ రేప‌టి వేళ మంచి ఫ‌లితాలు ఇవ్వాలంటే డిజిటల్ వేదిక‌ల‌పై కూడా ప్రచారం ఎంతో అవ‌సరం. చేసిన మంచిని చెప్పుకోవ‌డంలో త‌ప్పేం లేదు...

WhatsApp డబుల్ వెరిఫికేషన్ ఫీచర్ అంటే ఏమిటో తెలుసా?

ఒక వినియోగదారు మరొక స్మార్ట్ఫోన్ నుండి వారి వాట్సాప్ ఖాతాలోకి లాగిన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, వినియోగదారులు డబుల్ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా వెళ్లవలసి ఉంటుందని ఒక నివేదిక వెల్లడించింది.   ఈ ఫీచర్ హైలెట్స్.. WhatsApp త్వరలో డబుల్ వెరిఫికేషన్ ఫీచర్‌ను విడుదల చేయనుంది. ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది. WhatsApp యొక్క iOS వెర్షన్‌లో డబుల్ వెరిఫికేషన్ ఫీచర్ గుర్తించబడింది. వాట్సాప్...

వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లు చూడండిలా..!!

ప్రముఖ మెసేజింగ్ మెటా కంపెనీ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్ తో ముందుకు వస్తోంది. ప్రతి నెలా కొత్త ఫీచర్లను ప్రవేశ పెడుతోంది. తాజాగా మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను మళ్లీ చూసుకోవచ్చు. డిలీట్ బటన్‌తో అన్‌డూ బటన్‌ను కంపెనీ తీసుకోరావచ్చు....

వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. మెసేజ్ ఎడిట్ ఇలా చేయొచ్చు..

ప్రస్తుతం జనాలు మనుషుల తో మాట్లాడటం తక్కువ అయ్యింది.కేవలం సోషల్ మీడియా ద్వారా పలకరింపులు, సంప్రదింపులు చేస్తున్నారు. సోషల్ మీడియా యాప్ లలో మొదటగా వినిపించే పేరు వాట్సాప్... ఈ వాట్సాప్ తో ప్రపంచం లో ఎవరితోనైనా మాట్లాడవచ్చు..ఇప్పటికే ఈ యాప్ ను అన్నీ విధాలుగా అప్డేట్ చేశారు..అయితే ఇప్పుడు మరో కొత్త ఆఫ్షన్...

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. మెసేజ్ ‘ఎడిట్’ ఆప్షన్..!!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. త్వరలో మెసేజ్ ‘ఎడిట్’ ఆప్షన్‌ను తీసుకొస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఆప్షన్ వల్ల మనం వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌లలో ఏదైనా తప్పుంటే.. ఎడిట్ చేసుకోవచ్చు. సాధారణంగా చాలా మంది మెసేజ్ చేస్తే తప్పులు దొర్లుతుంటాయి. అప్పుడు ఆ పూర్తి మెసేజ్‌ను డిలేట్...

గుడ్‌న్యూస్: ఈ ఫోన్ యూజర్ల కోసం కొత్త వాట్సాప్.. ఫీచర్లు ఇవే!!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త వెర్షన్ తీసుకొస్తోంది. ఇప్పటివరకూ అండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు మాత్రమే తన సేవలను పరిమితం చేసిన సంస్థ.. ఇప్పుడు ఐప్యాడ్ యూజర్లకు కూడా తన సేవలు అందించనుంది. గతంలో ఐప్యాడ్ వినియోగదారులు తమ కోసం ప్రత్యేకంగా వాట్సాప్ ఉండాలని డిమాండ్ చేశారు. దీంతో మెటా యాజమాన్యం వాట్సాప్ ఐప్యాడ్...

అలర్ట్: ఈ ఫోన్లల్లో వాట్సాప్ పని చేయదంటా..!!

మెటా కంపెనీకి చెందిన పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇకపై ఈ ఫోన్లల్లో పని చేయదు. ఇకపై iOS-10, iOS-11, iPhone 5, iPhone 5C ఫోన్లలో ఈ ఏడాది అక్టోబర్ 24వ తేదీ నుంచి వాట్సాప్ పనిచేయదని సంస్థ వెల్లడించింది. యాప్ ఫీచర్లను పూర్తిగా ఆస్వాదించడానికి ఐఓఎస్-12 ఫోన్.. అంతకంటే పైన మోడల్స్‌...

చరిత్రలోనే తొలిసారి.. వాట్సాప్‌లో కేసు విచారణ..

నేటి సమాజంలో టెక్నాలజీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ప్రతి ఇంట్లో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటునే ఉంది. వాట్సాప్‌ వినియోగించని స్మార్ట్‌ ఫోన్‌ కూడా ఉండనే ఉండదు అనడంలో ఆతిశయోక్తి లేదు. టెక్నాలజీని వాడకం ఇప్పుడు అన్ని రంగాల్లో కొనసాగుతోంది. విదేశాల్లో ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసులు విచారణ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో...
- Advertisement -

Latest News

Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలు..

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్‌ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
- Advertisement -

విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..

ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్‌ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....

Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..

ఏపీలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లోని ప్రొద్ద‌టూరులో స్థానిక ఎమ్మెల్యే రామ‌చ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డిపై సోమ‌వారం దాడికి య‌త్నం జ‌రిగింది....

మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్‌

మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....

తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...