అమెజాన్ అదిరిపోయే ఆఫర్.. రూ.5,555 కే 55 ఇంచుల 4కె టీవీ..

-

దసరా పండుగ స్టాట్ అయింది. ఈ క్ర‌మంలోనే కస్టమర్లను ఆకట్టుకునే విధంగా రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ వస్తోన్న ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా అదిరిపోయే ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఎన్నో ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించిన ఆమెజాన్.. ప్రస్తుతం ఆ సైట్‌లో కొనసాగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.33,999 ధర ఉన్న షింకో ఎస్55క్యూహెచ్‌డీఆర్10 మోడల్‌కు చెందిన 55 ఇంచుల 4కె ఎల్‌ఈడీ టీవీని కేవలం రూ.5,555 కే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుంది.

ఈ క్రమంలో ఇవాళ రాత్రి 9 గంటలకు అమెజాన్‌లో ఈ టీవీకి గాను ప్రత్యేక ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నారు. అందులో పాల్గొనే వారు కేవలం రూ.5,555 చెల్లించి ఆ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆల‌స్యం త్వ‌ర‌ప‌డండి. త‌క్కువ ధ‌ర‌లోనే 55 ఇంచుల 4కె టీవీని సొంతం చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news