పంచాంగం.. ఆగస్టు 09 శుక్రవారం 2019

613

వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, వర్షరుతువు, శ్రావణమాసం, శుక్లపక్షం నవమి ఉదయం 10.02 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: అనురాధ రాత్రి 9.59 వరకు, తదుపరి జ్యేష్ఠ, అమృతఘడియలు: ఉదయం 11.22 నుంచి 12.58 వరకు, రాహుకాలం: ఉదయం 10.46 నుంచి మధ్యాహ్నం 12.22 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8.33 నుంచి 9.24 వరకు, తిరిగి మధ్యాహ్నం 12.47 నుంచి 1.38 వరకు, వర్జ్యం: లేదు.