పంచాంగం 05 మార్చి 2019

-

05-03-2019,విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, మాఘమాసం, కృష్ణపక్షం చతుర్దశి రాత్రి 7.09 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: ధనిష్ఠ మధ్యాహ్నం 3.18 వరకు తదుపరి శతభిషం, అమృతఘడియలు: తె. 3.33 నుంచి 5.09 వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 3.24 నుంచి సాయంత్రం 4.52 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8.56 నుంచి 9.43 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.25 నుంచి 3.12 వరకు, వర్జ్యం: రాత్రి 11.22 నుంచి 12.58 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news