ఎస్బీఐ బంపర్ ఆఫర్.. రూ.4 వేల వరకు డిస్కౌంట్…!

Join Our Community
follow manalokam on social media

మీకు ఎస్బీఐ కార్డు వుందా..? అయితే ఈ బంపర్ ఆఫర్ ని మీరు కూడా వినియోగించుకోవచ్చు. దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి ఆఫర్లని తీసుకొచ్చింది. వీటితో మీకు మూడు నుండి నాలుగు వేల వరకు డిస్కౌంట్ వస్తుంది. అయితే మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలని మనం ఇప్పుడు చూసేద్దాం.

 

ఇక పూర్తి వివరాల లోకి వెళితే… కొత్తగా ఫోన్ కొనుగోలు చేసే వారికి ఇది వర్తిస్తుంది. ఇంకా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు నిర్వహిస్తే భారీగా తగ్గింపు లభిస్తుంది. కొత్తగా స్మార్ట్ ‌ఫోన్ కొనుగోలు చేసే వారు దీనిని వినియోగించుకోవచ్చు.

అయితే అవి వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్ల పైనే వున్నాయి. వన్‌ప్లస్ ఫోన్ కొనడం వల్ల రూ.4 వేల వరకు డిస్కౌంట్ ని మీరు పొందొచ్చు. అలానే వన్‌ప్లస్ 9 ప్రో ఫోన్‌పై రూ.4 వేలు తగ్గింపు కూడా వస్తుంది. ఇది ఇలా ఉంటే వన్‌ప్లస్ 9 ఫోన్ ‌పై రూ.3 వేలు డిస్కౌంట్.

వన్‌ప్లస్ 8టీ ఫోన్‌పై రూ.3 వేలు, వన్‌ప్లస్ 8టీ ప్రో ఫోన్‌పై రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. అదే విధంగా స్మార్ట్‌వాచ్‌లపై కూడా తగ్గింపు లభిస్తోంది. అమెజాన్, వన్‌ప్లస్, ఎంపిక చేసిన పీఓఎస్ స్టోర్లలో ఈ ఆఫర్లు వున్నాయి. ఏప్రిల్ 30 లోగ వినియోగించుకోవచుచు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...