ఇండియన్ రైల్వే భొగీలు కొనొచ్చు, అద్దెకు ఇవ్వొచ్చు.. టికెట్ ధ‌ర కూడా మ‌న ఇష్ట‌మే

రైల్వే శాఖ భోగీలని అద్దెకు తీసుకో వచ్చని చెప్పడం జరిగింది. ఇక దీని గురించి పూర్తిగా చూస్తే.. తాజాగా ఇండియన్ రైల్వే శాఖ భోగీలని అద్దెకు తీసుకో వచ్చు అని అంది. అలానే ఆసక్తిగల వారు వాటిని అద్దెకు తీసుకో వచ్చు అని చెప్పింది.

అయితే భోగి లీజు కాల పరిమితి ఐదు ఏళ్ళు. అయితే దీని తరువాత జీవిత కాలం వరకు ఎక్స్టెండ్ చేసుకో వచ్చు. ఇది ఇలా ఉంటే భోగీలని శాశ్వతంగా కూడా కొనుగోలు చెయ్యచ్చు అని కూడా రైల్వే శాఖ వెల్లడించింది. అలానే రూట్లు, టారిఫ్ నిర్ణయాధికారం ఎవరు అద్దెకి తీసుకున్న వారిదే. అయితే వీటిని సాంస్కృతిక, మత, పర్యాటక రైళ్లుగా నడపచ్చు అని రైల్వే శాఖ చెప్పింది.

కనుక ఆసక్తి మీకు ఉంటే రైల్వే శాఖ భోగీలని అద్దెకు తీసుకోచ్చు. అలానే రైల్వే మినిస్టరీ చెప్పిన దాని ప్రకారం ఆసక్తిగా వున్న వాళ్ళు సులువైన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని పూర్తి చేసి ఈ అవకాశాన్ని పొందొచ్చు అని తెలియజేయడం జరిగింది. అయితే ఆసక్తి వున్న ప్రయివేట్ పార్టీస్ బిజినెస్ మోడల్ ని అభివృద్హి చెయ్యాల్సి ఉంటుంది. ఇలా ఈ ఫీచర్స్ గురించి ఇండియన్ రైల్వేస్ పేర్కొంది.