మీరు సొంత ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నారా..? అయితే ఇప్పుడు కట్టాలంటే ధర మరింత ఎక్కువ అవుతుంది. గతంలో సిమెంట్ రేట్లు బాగా పెరిగిన సంగతి తెలిసినదే. అయితే ఇప్పుడు ఐరన్ ధరలు కూడా విపరీతంగా పెరిగి పోయాయి. డిమాండ్ ఎక్కువ కారణంగా వీటి ధరలు బాగా పెరిగాయి.
ఈసారి ధరలు పెరగడం తో ఇప్పుడు హైయెస్ట్ రికార్డుకి ఎక్కాయి. ఒక టన్ను ఇప్పుడు రూపాయలు 57,200 అయిపోయింది. అలానే సరియా ఫ్యాక్టరీ లో కూడా తను 54,000 అమ్ముతున్నారు. అయితే ఇవి ఇంకా పెరిగి పోతున్నట్లు తెలుస్తోంది.
జనవరి లో ఐరన్ ధరలు:
ఈ సంవత్సరం మొదట్లో ఒక టన్ను ఐరన్ ధర 58,000 ఉండేది. ఆ తర్వాత ధరలు తగ్గి ఒక అన్ను ఐరన్ ధర రూ. 47 వేలకు చేరింది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా 58 వేల రూపాయలకు చేరింది. అలానే బిజినెస్ సోషలిస్ట్ కి సంబంధించి సిమెంటు ధరలు కూడా పెంచనున్నారు అని తెలుస్తోంది. ఇప్పుడు అది పది నుంచి పదిహేను రూపాయలకు పెరిగే అవకాశం కనపడుతోంది.