Jio Phone Next విడుద‌ల! బుకింగ్ చేయ‌డం ఇలా

-

Jio Phone Next విడుద‌ల! బుకింగ్ చేయ‌డం ఇలా
అన్ని ఫోన్ ల కంటే అత్యంత త‌క్కువ ధ‌ర తో వ‌స్తున్న ఫోన్ Jio Phone Next. ఈ ఫోన్ ను రిలయ‌న్స్ జియో కంపెనీ వారు దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ రోజు విడుద‌ల చేయ‌నున్నారు. ఈ ఫోన్ కోసం చాలా మంది అనేక రోజుల నుంచి ఎదురు చుస్తున్నారు.

ఎట్ట‌కేల‌కు ఈ రోజు Jio Phone Next ఫోన్ విడుద‌ల కానుంది. అయితే ఈ ఫోన్ ముందుగా రావాలంటే మ‌నం ముందుగా ఫ్రీ బుకింగ్ చేసుకోవాల్సి వ‌స్తుంది. అయితే ఇప్పుడు మ‌నం బుకింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

 

Jio.com అనే గుగూల్ లో సెర్చ్ చేయాలి. అందులో Jio Phone Next ఫోన్ ఫోటో ఉంటుంది. దాని పై క్లిక్ చేయాలి. దీని త‌ర్వాత I am Interested అనే ఆప్ష‌న్ ను ఎంచు కోవాలి. దీని త‌ర్వాత మీ పేరు, మొబైల్ నెంబ‌ర్ ల‌ను న‌మోదు చేయాలి. దీంతో మ‌న‌కు ఒక OTP వ‌స్తుంది. దీని త‌ర్వాత మీ అడ్ర‌స్, పిన్ కోడ్ ల‌ను ఎంట‌ర్ చేయాలి. ఇలా చేస్తే మ‌నం Jio Phone Next కోసం రిజిస్ట‌ర్ చేసుకున్న‌ట్టే. అయితే ఈ ఫోన్ అతి త‌క్కువ ధ‌ర లో ల‌భించ‌డం తో చాలా మంది ఈ Jio Phone Next ను కొనుగోలు చేయాలని చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news