కొత్త కారు కొనుగోలు చెయ్యాలనుకుంటున్నారా..? అయితే రూ.6000 చెల్లిస్తే చాలు..!

-

కొత్త కారు కొనుగోలు చెయ్యాలనుకుంటున్నారా..? అయితే ఈ బంపర్ ఆఫర్ ని వినియోగించుకోండి. రెనాల్ట్ కంపెనీ అందించే ఈ బెనిఫిట్ ని పొందితే కొత్త కారుని సులువుగా కొనుక్కోవచ్చు. లోన్ తీసుకొని తక్కువ మొత్తం ఈఎంఐ చెల్లించడం ద్వారా కొత్త కారును కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక వివరాల లోకి వెళితే… నెలకు 6,500 రూపాయల ఈఎంఐ చెల్లించడం ద్వారా కొత్త కారును కొనుగోలు చేయవచ్చు.

ఈ కారు ఆన్‌రోడ్ ధర ప్రస్తుతం ధర 3.6 లక్షల రూపాయలు గా ఉంది. అయితే ఈ ధర హైదరాబాద్ లో ఇలా ఉంది. మీరు కారుని కొనుగోలు చేసే ప్రాంతాన్ని బట్టి ధర ఆధారపడి ఉంది. కారును కొనుగోలు చెయ్యాలనుకునే వాళ్ళు డౌన్ పేమెంట్ ను మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. మీరు కనుక 50,000 వేల రూపాయల డౌన్ పేమెంట్ చెల్లిస్తే నెలకు 6,500 రూపాయల చొప్పున 5 సంవత్సరాల పాటు కడితే చాలు.

తక్కువ ధరకే కారుని సొంతం చేసుకోవాలనుకునే వాళ్లకి ఇదే బెస్ట్ ఆప్షన్. ఎక్కువ డౌన్ పేమెంట్ ను చెల్లించడం ద్వారా అంటే మొత్తం ఈఎంఐతో లోన్ టెన్యూర్ ను తగ్గించుకోవచ్చు. పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు మీరు ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. పేమెంట్ చెల్లించడం వల్ల వడ్డీ భారం కూడా తగ్గుతుంది. ఇది ఇలా ఉండగా ఈ కారును కొనుగోలు చేసిన వారికి వడ్డీ రేటు 9.5 శాతం ఉంటుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news