ఎస్‌బీఐ శుభవార్త…రూ.2 లక్షల ప్రయోజనం..!

Join Our Community
follow manalokam on social media

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మీకు ఖాతా ఉందా…? అయితే ఈ శుభవార్త మీకోసం. మీకు కనుక స్టేట్ బ్యాంక్ లో జన్ ధన్ అకౌంట్ కలిగి ఉంటె ఇప్పుడు మీకు రూ.2 లక్షల వరకు ప్రయోజనం కలగనుంది. వివరాల లోకి వెళితే… స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో జన్ ధన్ అకౌంట్ కలిగి ఉంటె ఉచిత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ కలగనుంది. అయితే దీనికి ఒక రూల్ ఉంటుంది.

అదేమిటంటే..? జన్ ధన్ కార్డును 90 రోజుల్లో ఒకసారైన ఉపయోగించాల్సి ఉంటుంది. అప్పుడు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అయితే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ పొందాలనుకుంటే కనుక స్టేట్ బ్యాంక్‌ లో జన్ ధన్ అకౌంట్ కలిగిన వారు పైగా 90 రోజుల్లో ఒకసారైన ఉపయోగించే వారు దీనికి అర్హులు. అప్పుడే మీకు ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.

ఈ విషయాన్ని ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది ఇలా ఉండగా అదిరిపోయే కార్ ఆఫర్ కూడా ఉంది. టాటా సఫారీ కారు కొనాలని భావించే వారికి స్టేట్ బ్యాంక్ పలు రకాల ఆఫర్లు అందిస్తోంది. మీరు కనుక కొనుగోలు చెయ్యాలనుకుంటే ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా కారు లోన్ తీసుకుంటే.. వడ్డీ రేటు లో 0.25 శాతం తగ్గింపు లభిస్తుంది. పైగా ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు.

TOP STORIES

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా మొదలైంది?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మనందరికి తెలుసు. ఈ మహిళా దినోత్సవం వేడుకలు చేసుకోవడానికా? లేదా ఆందోళనలు నిర్వహించడానికా? అసలు దేనికోసం నిర్వహించుకుంటారో తెలుసా? శతాబ్దం కిందట...