స్టేట్ బ్యాంక్ సూపర్ ఆఫర్… ఇలా చేస్తే నెలకి రూ.10,000…!

Join Our Community
follow manalokam on social media

మీరు ప్రతీ నెల మీ చేతికి డబ్బులు రావాలి అని అనుకుంటున్నారా…? అయితే ఇది మీకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI సూపర్ ఆఫర్ ని ఇప్పుడు అందించింది. దీనితో మీరు ఎంతో ఈజీగా మీ చేతికి డబ్బులు వస్తాయి. అయితే దీనికి ముందుగానే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీకు డబ్బులు వస్తాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది.

ఈ సేవల్లో ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్ కూడా ఒకటి. అయితే మీరు మీకు ఎంత కాలం వరకు ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటే అంత వరకు చెయ్యొచ్చు. 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు, 120 నెలలు వీటిలో మీకు నచ్చినన్ని నెలలు మీరు డబ్బులు పెట్టవచ్చు. టర్మ్ డిపాజిట్లకు వర్తించే వడ్డీ రేటే వీటికి కూడా వర్తిస్తుంది. ఇది ఇలా ఉండగా ప్రతీ నెల మీరు రూ.10,000 ఆదాయం పొందాలనుకుంటే మాత్రం ఇలా చెయ్యండి.

దీని కోసం రూ.5,07,964 ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే మీకు ప్రతి నెలా రూ.10,000 వస్తాయి. 7 శాతం వడ్డీ వస్తోంది. మీరు రూ.5 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే ఇంకా ఎక్కువ రాబడి వస్తుంది. కనీసం రూ.1,000 నుంచి డబ్బులు పొందొచ్చు ఇందులో చేరితే. మినిమమ్ రూ.25 వేలు ఇన్వెస్ట్ చేస్తే ఇందులో జాయిన్ అవ్వచ్చు. మీ డబ్బుల్ని బట్టి మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లొచ్చు.

TOP STORIES

ఈ నీలి రంగు గెలాక్సీ ఎంత అందంగా ఉంది : నాసా

గెలాక్సీలో ఎంతో వింతలు చోటు చేసుకుంటాయి. వాటిని చూడాలని అందరూ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తుంటారు. ఇటీవల అంగారక గ్రహంపై అడుగు పెట్టిన నాసా.. ల్యాండింగ్...