వాటే ఆఫర్: ఫ్లైట్ టికెట్ల పై అదిరిపోయే ఆఫర్…! వివరాలు ఇవే..

Join Our Community
follow manalokam on social media

ఫ్లైట్ లో ప్రయాణం చెయ్యాలని అనుకుంటున్నారా…? అది కూడా తక్కువ ధరకే వెళ్లాలనుకుంటున్నారా…? అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీకోసం. ఈ ఆఫర్ ని కనుక ఉపయోగించుకుంటే తక్కువ ధరకే విమాన ప్రయాణం చెయ్యొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. విమాన టికెట్ల పై భారీ తగ్గింపు ఇప్పుడు లభిస్తోంది. అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండదు గమనించండి.

తాజాగా ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ సరికొత్తగా ఆఫర్స్ ని తీసుకొచ్చింది. అయితే ఈ స్పెషల్ ఆఫర్ లో భాగంగా విమాన టికెట్లపై భారీ తగ్గింపు పొందొచ్చు. అయితే ఈ ఆఫర్ గురించి చూస్తే….. ఐసీఐసీఐ బ్యాంక్ విమాన టికెట్ల పై 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇది కేవలం దేశీ విమాన ప్రయాణానికి మాత్రమే వర్తిస్తుంది గమనించండి. నెట్ బ్యాంకింగ్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వాళ్లకి ఈ ఆఫర్ ఉపయోగించచ్చు.

2021 మార్చి 29 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా యాత్రా.కామ్ నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తోంది అని తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ఐసీఐసీఐ వెల్లడించింది. గరిష్టంగా రూ.1,200 వరకు తగ్గింపు లభిస్తుంది. బుకింగ్ వ్యాల్యూ కనీసం రూ.3,500 ఉండాలి. ఒకసారి మాత్రమే ఆ ఆఫర్ ఉపయోగపడుతుంది. కన్ఫార్మ్ టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ ఆఫర్ వినియోగించుకోండి డిస్కౌంట్ ని పొందండి.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....