దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. మృత్యుఘంటికలు మోగిస్తుంది. రోజురోజుకి కేసులతో పాటు మరణాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు, నాయకులు, తారలు, అధికారులు అనే తేడా లేకుండా అందరినీ పలకరిస్తుంది ఈ మహమ్మారి. తాజాగా టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని సమాచారం. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈయనకు పాజిటివ్ వచ్చిందని వార్తలు రావడంతో ప్రస్తుతం అంతా కంగారు పడుతున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితంగా ఉన్నవాళ్లు కూడా టెస్టులు చేయించుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్..?
-
Read more RELATEDRecommended to you
రేవంత్.. చీర నువ్వు కట్టుకుంటావా.. రాహుల్‌కు కట్టిస్తావా : కేటీఆర్ కౌంటర్
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై హోరాహోరీ మాటల యుద్ధం సాగుతోంది....
హమాస్‌తో ఇజ్రాయెల్ చర్చలు విఫలం.. గాజాపై యుద్ధానికి మరోసారి రెడీ
ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ఇజ్రాయెల్‌తో ఈజిప్టులోని...
ఫేక్ రేప్ కేసు.. మహిళకు నాలుగేళ్లు జైలు శిక్ష
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు...